కుటుంబ సభ్యులతో కలిసి భర్తను కడతేర్చిన భార్య

wife-kills-hus

రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దర్గాలో దారుణం చోటు చేసుకుంది. తన కుటుంబ సభ్యులతో కలిసి భర్తను కడతేర్చింది భార్య. గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య గొడవ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త వేధింపులు భరించలేని భార్య.. అమ్మ, తమ్ముడితో కలిసి భర్త రవిని హత్య చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

TV5 News

Next Post

కేసీఆర్‌ సర్కార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఫైర్‌

Sun Dec 1 , 2019
తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వంపై విసిగిపోయారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌. ప్రత్యామ్నాయం కోసం బీజేపీవైపు చూస్తున్నారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయం భూమి పూజలో పాల్గన్న లక్ష్మణ్‌ .. టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై సీఎం మాట్లాడకపోవడం.. మంత్రులు మాట్లాడినా.. ఏం చెబుతున్నారో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నారని లక్ష్మణ్ […]