స్మార్ట్ ఫోన్‌ చూస్తూ రైల్వే ట్రాక్‌పై పడిన యువతి

woman-slip

స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్‌లోని ఓ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం తప్పింది. స్మార్ట్ ఫోన్‌లో తలమునకలైపోయిన ఓ యవతి పట్టాలపై పడిపోయింది. ట్రైన్ ఇంకా ప్లాట్‌ఫాంపైకి రాకముందే ఫోన్ చూస్తూ వేగంగా ముందుకు వెళ్లిపోయి పట్టాలపై పడింది. ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన రైల్వే అధికారులు.. ఆ ప్రయాణికురాలు స్వల్ప గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. 

 


TV5 News

Next Post

తెలంగాణలో మోగనున్న మున్సిపల్ ఎన్నికల నగారా!

Sat Nov 2 , 2019
తెలంగాణలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసింది. పోలింగ్‌ నిర్వహణకు ఇప్పటికే ఎన్నికల సంఘం సమాయత్తమైంది. తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. జిల్లాల వారిగా అధికారులతో సమావేశమైన ఎలక్షన్‌ అధికారులు ఈ నెల 4న నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా నిర్వహించనున్న మున్సిపల్‌ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదట కోర్టు సమస్యలు లేని […]