ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నేతకు కీలక పదవి

బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నేత యడ్లపాటి రఘునాథబాబు పార్టీకి చేసిన సేవలను కేంద్రం గుర్తించింది.. గత కొంతకాలంగా పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపిస్తున్న రఘునాథ బాబును.. టొబాకో బోర్డు చైర్మన్‌గా నియమించారు.. ఈ పదవిలో ఆయన మూడు సంవత్సరాల పాటు కొనసాగనన్నట్టు ఉత్వర్లు జారీ చేశారు. తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన ప్రధాని మోదీ, అధ్యక్షుడు అమిత్‌ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

అనుమానంతో భార్యను కాళ్లతో తొక్కి కడతేర్చిన భర్త

Fri Jul 12 , 2019
అనుమానం ఓ వివాహిత పాలిట శాపమైంది. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్న భర్త.. నిత్యం భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ కాస్తా భార్య హత్యకు దారి తీసింది. కోపంతో భార్యను కడతేర్చాడు భర్త. ఈ ఘటన విశాఖ శివారు ప్రాంతం మధురవాడలో జరిగింది. విశాఖ మధురావాడ శివశక్తినగర్‌లో సింహాచలం, పద్మ దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లుగా వీరి […]