ప్రజల కోరిక మేరకే ఏపీలోని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం – యార్లగడ్డ

yarlagadda

ప్రజల కోరిక మేరకే ఏపీలోని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టారని అన్నారు అధికారభాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. తెలుగుమాధ్యమంలో చదువుకునేందుకు ఎవరైనా ముందుకువస్తే.. తెలుగుమీడియాన్ని కూడా కొనసాగించాలని సీఎం జగన్‌ను కోరుతానని చెప్పారు యార్లగడ్డ. తెలుగును ఒక సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టడం వల్ల భాషకు మేలే జరుగుతుందని అన్నారు.

TV5 News

Next Post

నిఘా సంస్థల హెచ్చరిక.. ముష్కరమూకలు విరుచుకుపడే ప్రమాదం!

Sun Nov 10 , 2019
అయోధ్య తీర్పు నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ దాడులకు తెగబడవచ్చని నిఘా సంస్థలు హెచ్చరించాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు విధ్వంసానికి పాల్పడవచ్చని మిలిటరీ ఇంటెలిజెన్స్, రా, ఐబీ వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. దాడులకు సంబంధించి టెర్రరిస్టు ఆర్గనైజేషన్లు పక్కా ప్రణాళిక రచిస్తున్నాయని నిఘా సంస్థలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లలో దాడులు జరిగే ప్రమాదముందని సూచించాయి. ఈ హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రమూకల […]