బైక్‌ను ఢీకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే కారు

నెల్లూరు జిల్లా కావలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి కారు.. ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి కారు డ్రైవర్‌ ఓవర్‌ స్పీడే రోడ్డు ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్నారు.

Also Watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

రాజోలు ఎమ్మెల్యే రాపాక అరెస్ట్‌ను ఖండించిన చంద్రబాబు

Wed Aug 14 , 2019
రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌ అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రజల పక్షాన నిలిచిన ఎమ్మెల్యే రాపాకను అరెస్ట్‌ చేయడం గర్హనీయమన్నారు. జమీన్‌ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌పై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ వాళ్లకు ఒక న్యాయం.. ఇతరులకో మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఏపీలో చట్టం వైసీపీ నేతలకు చుట్టంగా మారిందని చంద్రబాబు ఆవేదన […]