జగన్‌ నిర్ణయం అభినందనీయం – ఉండవల్లి

అవినీతి రహిత పాలనతో ముందుకు వెళ్తానని జగన్‌ ప్రకటించడం విప్లవాత్మకమన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌. ప్రతి పని జ్యుడిషియల్ ఆమోదం పొందిన తరువాతే ఉంటుందన్న జగన్‌ నిర్ణయం అభినందనీయమన్నారు. చంద్రబాబు ఇకనైనా ఆత్మ విమర్శ చేసుకోవాలని ఉండవల్లి సూచించారు. వైసీపీలోకి వెళ్లే ఆలోచన తనకు లేదన్న ఉండవల్లి.. ఓటమిపై పవన్‌ కల్యాణ్‌ నిరాశ చెందనక్కర్లేదన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.