నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

APIIC మాజీ ఛైర్మన్‌ , వైసీపీ రాజమహేంద్రవరం సిటీ కో ఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం కుమార్తె అమృతవల్లి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం జగన్‌ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు కన్నబాబు, పిల్లి సుబోస్‌ చంద్రబోస్‌, విశ్వరూప్‌, వైపీసీ నేతలు హాజరయ్యారు.

Recommended For You