పాప ప్రాణాన్ని నిలబెట్టిన టీవీ5 కథనం

టీవీ5 ప్రసారం చేసిన వరుస కథనాలు మా పాప ప్రాణాన్ని నిలబెట్టాయని సుహానా తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఉన్నట్లుండి షుగర్ లెవల్స్ పడిపోతున్నాయి.. సుహానా అనారోగ్యపరిస్థితిపై టీవీ5 ప్రసారం చేసిన కథనాలకు ఏపీ ప్రభుత్వం స్పందించింది.. సీఎం ఆదేశాలతో మదనపల్లె ఎమ్మెల్యే నవాబ్ భాషా సుహానాకు మందులు అందజేశారు.

Recommended For You