‘టీవీ5 ప్రసారాలను పునరుద్ధరించకపోతే మేమే రంగంలోకి దిగుతాం’

టీవీ5 ప్రసారాలు పునరుద్ధరించాలన్న తమ ఆదేశాలను ఏపీ ఫైబర్‌ నెట్‌ బేఖాతరు చేయడంపై.. కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు టీవీ5 CFO అనిల్‌ కుమార్‌ సింగ్‌. టీవీ5 ప్రసారాలను పునరుద్ధరించేందుకు ఫైబర్‌ నెట్‌కు టీడీశాట్‌ మరో అవకాశం ఇచ్చిందని.. అప్పట్లోగా ఛానల్‌ టెలికాస్ట్‌ చేయకపోతే తామే రంగంలోకి దిగుతామని హెచ్చరించిందని తెలిపారు.

Recommended For You