శివసేనతో 50-50 పాలన మాటే తలెత్తలేదు: ఫడ్నవీస్

fad

మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని… సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నుంచి తాము ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని.. అయితే ఎప్పుడూ శివసేనతో 50-50 పాలన మాటే తలెత్తలేదని చెప్పారు. ఒకవేళ అలాంటి చర్చలు జరిగినా.. దాని విషయం తనకు తెలియదని.. అధ్యక్షుడు అమిత్‌షాకు మాత్రమే పొత్తు గురించి తెలుసన్నారు.

Recommended For You