ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ – ఆటోఢీకొని 12మంది మృతి

road-accident

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆటో, స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ దగ్గర ఈ ఘటన జరిగింది.

Recommended For You