చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థులు

 

chandrababuకర్నూలులో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు యత్నించారు రాయలసీమ విద్యార్ధి నేతలు. దీంతో వీజేఆర్‌ ఫంక్షన్‌ హాలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు రాయలసీమ విద్యార్ధి నేతలు. విద్యార్ధి నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో వాగ్వాదానికి దిగిన విద్యార్ధులను చివరికి పోలీసులు అరెస్ట్ చేశారు

Recommended For You