చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి విషయంలో గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ

gov

అమరావతి పర్యటన సందర్భంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి విషయంలో ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఆ రోజు జరిగిన ఘటనను… గవర్నర్‌ భిష్వభూషణ్‌ హరిచందన్‌కు వివరించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. గవర్నర్‌ను కలిసివారిలో అచ్చెన్నాయుడు, వర్లరామయ్య, రామానాయుడు తదితరులు ఉన్నారు.