0 0

పౌర్ణమి రోజు ఆకాశంలో అద్భుత దృశ్యాలు

మంగళవారం రాత్రి ఆకాశంలో చంద్రుడు కనువిందు చేశాడు. చంద్రుడిలో భారీ మార్పులు కన్పించాయి. పౌర్ణమి రోజు సాధారణంగా కనిపించే దాని కంటే ఆకారంలో 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా దర్శనమిచ్చాడు. దీన్ని పింక్‌ సూపర్‌ మూన్‌గా ఖగోళ శాస్త్రవేత్తలు...
0 0

క‌రోనా వైర‌స్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏడో స్థానం

కరోనా వైరస్ వ్యాప్తితో ఏపీ దేశంలో ఏడవ స్థానంలో ఉంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. క‌రోనా పాజిటివ్ కేసులు 303కు చేరాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలులో 74 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో సగం కర్నూలు, నెల్లూరు,...
0 0

భారత్‌లో 124కి చేరిన కరోనా మృతులు

భారత్ లో కరోనా కలవరం పెడుతూనే ఉంది. తాజాగా, మరణాలు, కేసుల సంఖ్య పెరిగింది. మంగళవారం నాటికి కరోనా మరణాల సంఖ్య 124 కు చేరుకుంది. అంతేకాదు కేసుల సంఖ్య కూడా 4,789 కు పెరిగిందని మంగళవారం సాయంత్రం ఆరోగ్య మంత్రిత్వ...

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రాష్ట్రవ్యాప్తంగా 7077 ధాన్యం కొనుగోలు కేంద్రాలను...
0 0

బ్లాక్ లో మద్యం తరలిస్తున్న వైసీపీ నాయకుడు

దేశమంతా లాక్ డౌన్ తో మద్యం షాపులు మూతపడినా.. ఏపీలో అధికార పార్టీల నాయకులకు మాత్రం కేసులకు కేసులు అందుబాటులో ఉంటున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట గ్రామంలోని వైసీపీ నాయకుడి ఇంట్లో మద్యం దొరికింది. వైసీపీ నుంచి ఎంపీటీసీగా...
0 0

మంగళవారం ‘కరోనా’ కారణంగా 6గురు మృతి

భారత్ లో కరోనా ఇన్ఫెక్షన్ వల్ల మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో మంగళవారం 6 మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలోని పూణేలో ముగ్గురు మరణించారు. ఆరోగ్య శాఖ ప్రకారం, అందరూ 60 ఏళ్లు పైబడిన వారు. కిడ్నీ, అధిక రక్తపోటు...
0 0

కరోనా ప్రభావంతో భారీ స్థాయిలో పెరిగిన నిరుద్యోగులు

కరోనా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ప్రపంచదేశాలు ఆర్థికమాంద్యం దిశగా పయనిస్తున్నాయి. భారత్ కూడా అన్ని రంగాల్లో వెనకబడింది. కరోనా ప్రభావంతో భారతదేశంలో నిరుద్యోగం పెరిగిందని.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ చెప్తోంది. దీని ప్రకారం...
0 0

అమెరికాలో కరోనా కాటుకు బలైన భారత సంతతికి చెందిన జర్నలిస్ట్..

అమెరికాలో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్న భారత సంతతికి చెందిన బ్రహ్మ కంచిబొట్ల (66)ను కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. 28 ఏళ్టుగా ఆయన పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. ఆయనకు మార్చి 23న కరోనా సోకింది. దాంతో ఆయన గృహనిర్భంధంలో...
0 0

ట్రంప్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ స్పందన

హైడ్రాక్సీ క్లోరోక్విన్ తమకు పంపించకపొతే భారత్ పై ప్రతీకారం తీసుకుంటామని ప్రకటించిన ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను అమెరికాకు ఎగుమతి చేసేందుకు అనుమతించాలంటూ అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీని కోరారు. ఆ తరువాత...
0 0

అమేథిలో లాక్‌డౌన్ ఉత్తర్వుల ఉల్లంఘన.. 13 మంది అరెస్ట్

ఉత్తర ప్రదేశ్‌లోని అమేథి జిల్లాలో లాక్‌డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘించిన 13 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు. లాక్డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ 13 మంది గౌరీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూరగాయల మార్కెట్ వద్ద గుమిగూడారని...
Close