అమరావతి రైతుల మహాధర్నాకు సంఘీభావం తెలిపిన వంగవీటి

VANGAVEETI

అమరావతి రైతుల ఆందోళనలకు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మద్దతు పలికారు. రాజధానికి రైతులకు అండగా వుంటామన్నారు. తుళ్లూరులో రాజధాని రైతులు చేస్తున్న మహాధర్నకు ఆయన సంఘీభావం తెలిపారు. రైతులతో పాటు మహాధర్నాలో పాల్గొన్నారు.