బిగ్ బ్రేకింగ్.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు

బిగ్ బ్రేకింగ్.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు

*దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించిన కేంద్రం

*కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్రం

*దేశంలో కరోనా కారణంగా ఇప్పటికే ఇద్దరు మృతి

*మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

*దేశవ్యాప్తంగా 84 కు చేరిన కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య

*దేశవ్యాప్తంగా 12 లక్షల మందికి స్క్రీనింగ్‌ టెస్టులు

*అంతర్జాతీయ సరిహద్దులను మూసేసిన భారత ప్రభుత్వం

*అంతర్జాతీయ విమానాశ్రయాల సంఖ్యను సైతం కుదించిన కేంద్రం

*దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో షట్‌ డౌన్‌ ప్రకటించిన ప్రభుత్వాలు

* బెంగాల్‌, తెలంగాణ, కర్ణాటక, గోవా, హిమాచల్‌, బీహార్‌, యూపీ, ఒడిషా, మహారాష్ట్ర, ఢిల్లీలో షట్‌డౌన్‌

Tags

Read MoreRead Less
Next Story