రెచ్చిపోయిన దొంగలు.. 84 కాసుల బంగారం చోరి

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. సింహాద్రి శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి 84 కాసుల బంగారం.. 70 వేల రూపాయల నగదు అపహరించారు.. కేసు నమోదు చేసుకున్న పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు దొంగలను పట్టుకునేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Recommended For You