దేశాల వారీగా ‘కరోనావైరస్’ కేసులు, మరణాల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 1,201,933 లక్షలు నమోదయ్యాయి. అలాగే మొత్తం 64,716 మంది మరణించారు. ఇక 246,634 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అమెరికాలో ఈ వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూ ఉంది. ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వైరస్ కేసులు 3 లక్షలకు పైగా నమోదు అయ్యాయి. ఆ తరువాత స్పెయిన్ , ఇటలీ దేశాల్లో లక్ష కేసులు దాటాయి. దేశాల వారీగా కేసులు, మరణాల జాబితా ఇలా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ – 301,902 కేసులు, 8,175 మరణాలు
స్పెయిన్ – 124,736 కేసులు, 11,744 మరణాలు
ఇటలీ – 124,632 కేసులు, 15,362 మరణాలు
జర్మనీ – 95,637 కేసులు, 1,395 మరణాలు
చైనా – 82,543 కేసులు, 3,326 మరణాలు
కెనడా – 12,545 కేసులు, 139 మరణాలు
ఆస్ట్రియా – 11,524 కేసులు, 168 మరణాలు
దక్షిణ కొరియా – 10,156 కేసులు, 177 మరణాలు
పోర్చుగల్ – 10,524 కేసులు, 266 మరణాలు
బ్రెజిల్ – 9,216 కేసులు, 365 మరణాలు
ఇజ్రాయెల్ – 7,428 కేసులు, 40 మరణాలు
స్వీడన్ – 6,131 కేసులు, 358 మరణాలు
ఆస్ట్రేలియా – 5,330 కేసులు, 28 మరణాలు
ఫ్రాన్స్ – 90,843 కేసులు, 7,574 మరణాలు
ఇరాన్ – 55,743 కేసులు, 3,452 మరణాలు
యునైటెడ్ కింగ్‌డమ్ – 41,903 కేసులు, 4,313 మరణాలు
స్విట్జర్లాండ్ – 20,278 కేసులు, 591 మరణాలు
టర్కీ – 23,934 కేసులు, 501 మరణాలు
బెల్జియం – 18,431 కేసులు, 1,283 మరణాలు
నెదర్లాండ్స్ – 16,727 కేసులు, 1,656 మరణాలు
నార్వే – 5,370 కేసులు, 59 మరణాలు
రష్యా – 4,731 కేసులు, 43 మరణాలు
చెక్ రిపబ్లిక్ – 4,190 కేసులు, 53 మరణాలు
డెన్మార్క్ – 3,946 కేసులు, 139 మరణాలు

ఐర్లాండ్ – 4,273 కేసులు, 120 మరణాలు
చిలీ – 3,737 కేసులు, 22 మరణాలు
ఫిలిప్పీన్స్ – 3,018 కేసులు, 136 మరణాలు
రొమేనియా – 3,183 కేసులు, 133 మరణాలు
జపాన్ – 2,935 కేసులు, 69 మరణాలు
భారతదేశం – 3,082 కేసులు, 75 మరణాలు
లక్సెంబర్గ్ – 2,612 కేసులు, 31 మరణాలు
పాకిస్తాన్ – 2,686 కేసులు, 40 మరణాలు
థాయిలాండ్ – 1,978 కేసులు, 19 మరణాలు
ఇండోనేషియా – 1,986 కేసులు, 181 మరణాలు
మలేషియా – 3,483 కేసులు, 57 మరణాలు
ఈక్వెడార్ – 3,368 కేసులు, 145 మరణాలు
పోలాండ్ – 3,383 కేసులు, 71 మరణాలు

సౌదీ అరేబియా – 2,179 కేసులు, 29 మరణాలు
ఫిన్లాండ్ – 1,615 కేసులు, 20 మరణాలు
గ్రీస్ – 1,613 కేసులు, 63 మరణాలు
మెక్సికో – 1,688 కేసులు, 60 మరణాలు
పనామా – 1,673 కేసులు, 41 మరణాలు
దక్షిణాఫ్రికా – 1,505 కేసులు, 9 మరణాలు
న్యూజిలాండ్ – 950 కేసులు, 1 మరణం
ఈజిప్ట్ – 985 కేసులు, 66 మరణాలు
ఇరాక్ – 820 కేసులు, 54 మరణాలు
అర్మేనియా – 736 కేసులు, 7 మరణాలు
మొరాకో – 791 కేసులు, 48 మరణాలు
లిథువేనియా – 696 కేసులు, 9 మరణాలు
బహ్రెయిన్ – 672 కేసులు, 4 మరణాలు
హంగరీ – 623 కేసులు, 26 మరణాలు
బోస్నియా మరియు హెర్జెగోవినా – 579 కేసులు, 17 మరణాలు
మోల్డోవా – 591 కేసులు, 8 మరణాలు
లెబనాన్ – 508 కేసులు, 17 మరణాలు
లాట్వియా – 493 కేసులు, 1 మరణం
బల్గేరియా – 485 కేసులు, 14 మరణాలు
పెరూ – 1,595 కేసులు, 61 మరణాలు
డొమినికన్ రిపబ్లిక్ – 1,488 కేసులు, 60 మరణాలు
ఐస్లాండ్ – 1,364 కేసులు, 4 మరణాలు
అర్జెంటీనా – 1,353 కేసులు, 42 మరణాలు
సెర్బియా – 1,476 కేసులు, 39 మరణాలు
కొలంబియా – 1,267 కేసులు, 25 మరణాలు
సింగపూర్ – 1,189 కేసులు, 6 మరణాలు
ఖతార్ – 1,325 కేసులు, 3 మరణాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – 1,264 కేసులు, 9 మరణాలు
క్రొయేషియా – 1,079 కేసులు, 8 మరణాలు
అల్జీరియా – 1,171 కేసులు, 105 మరణాలు
ఎస్టోనియా – 961 కేసులు, 12 మరణాలు
ఉక్రెయిన్ – 1,072 కేసులు, 27 మరణాలు
స్లోవేనియా – 934 కేసులు, 20 మరణాలు
ట్యునీషియా – 495 కేసులు, 18 మరణాలు
కజాఖ్స్తాన్ – 464 కేసులు, 6 మరణాలు
అజర్‌బైజాన్ – 443 కేసులు, 5 మరణాలు
అండోరా – 439 కేసులు, 16 మరణాలు
స్లోవేకియా – 450 కేసులు, 1 మరణం
కువైట్ – 479 కేసులు, 1 మరణం

కోస్టా రికా – 414 కేసులు, 2 మరణాలు
ఉత్తర మాసిడోనియా – 430 కేసులు, 12 మరణాలు
ఉరుగ్వే – 386 కేసులు, 4 మరణాలు
సైప్రస్ – 396 కేసులు, 11 మరణాలు
తైవాన్ – 348 కేసులు, 5 మరణాలు
కామెరూన్ – 306 కేసులు, 8 మరణాలు
అల్బేనియా – 333 కేసులు, 18 మరణాలు

ఐవరీ కోస్ట్ – 218 కేసులు, 1 మరణం
నైజీరియా – 210 కేసులు, 2 మరణాలు
ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు – 194 కేసులు, 1 మరణం

మారిషస్ – 186 కేసులు, 7 మరణాలు
మోంటెనెగ్రో – 174 కేసులు, 2 మరణాలు
శ్రీలంక – 159 కేసులు, 4 మరణాలు
జార్జియా – 155 కేసులు, 1 మరణం
వెనిజులా – 153 కేసులు, 7 మరణాలు
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో – 148 కేసులు, 16 మరణాలు
బ్రూనై – 134 కేసులు, 1 మరణాలు
బొలీవియా – 139 కేసులు, 10 మరణాలు
కిర్గిజ్స్తాన్ – 144 కేసులు, 1 మరణం
కొసావో – 126 కేసులు, 1 మరణం
కంబోడియా – 114 కేసులు
బెలారస్ – 304 కేసులు, 4 మరణాలు
జోర్డాన్ – 310 కేసులు, 5 మరణాలు
బుర్కినా ఫాసో – 302 కేసులు, 16 మరణాలు
ఆఫ్ఘనిస్తాన్ – 281 కేసులు, 6 మరణాలు
ఒమన్ – 277 కేసులు, 1 మరణం
శాన్ మారినో – 251 కేసులు, 32 మరణాలు
క్యూబా – 233 కేసులు, 6 మరణాలు
వియత్నాం – 233 కేసులు
హోండురాస్ – 264 కేసులు, 15 మరణాలు
ఉజ్బెకిస్తాన్ – 227 కేసులు, 2 మరణాలు
ఘనా – 205 కేసులు, 5 మరణాలు
మాల్టా – 202 కేసులు
సెనెగల్ – 195 కేసులు, 1 మరణం
కెన్యా – 122 కేసులు, 4 మరణాలు
నైజర్ – 120 కేసులు, 5 మరణాలు

ట్రినిడాడ్ మరియు టొబాగో – 100 కేసులు, 6 మరణాలు
పరాగ్వే – 96 కేసులు, 3 మరణాలు
రువాండా – 89 కేసులు
లిచ్టెన్స్టెయిన్ – 75 కేసులు
బంగ్లాదేశ్ – 61 కేసులు, 6 మరణాలు
మొనాకో – 64 కేసులు, 1 మరణం
మడగాస్కర్ – 70 కేసులు
గినియా – 73 కేసులు
గ్వాటెమాల – 50 కేసులు, 1 మరణం
జమైకా – 53 కేసులు, 3 మరణాలు
బార్బడోస్ – 51 కేసులు
ఎల్ సాల్వడార్ – 46 కేసులు, 2 మరణాలు
ఉగాండా – 48 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ – 9 కేసులు
జింబాబ్వే – 9 కేసులు, 1 మరణం
అంగోలా – 8 కేసులు, 2 మరణాలు
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ – 8 కేసులు
చాడ్ – 8 కేసులు
సుడాన్ – 10 కేసులు, 2 మరణాలు
ఫిజీ – 7 కేసులు
వాటికన్ – 7 కేసులు
నేపాల్ – 7 కేసులు
కేప్ వెర్డే – 6 కేసులు, 1 మరణం
లైబీరియా – 6 కేసులు
మౌరిటానియా – 6 కేసులు, 1 మరణం
భూటాన్ – 5 కేసులు

నికరాగువా – 5 కేసులు, 1 మరణం
సోమాలియా – 7 కేసులు
బోట్స్వానా – 4 కేసులు, 1 మరణం
గాంబియా – 4 కేసులు, 1 మరణం
బెలిజ్ – 4 కేసులు
బురుండి – 3 కేసులు
జిబౌటి – 49 కేసులు
టోగో – 40 కేసులు, 2 మరణాలు
జాంబియా – 39 కేసులు, 1 మరణం
కరోనావైరస్: ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోగలరు?
మాలి – 39 కేసులు, 3 మరణాలు
ఇథియోపియా – 35 కేసులు
బహామాస్ – 24 కేసులు, 1 మరణం
రిపబ్లిక్ ఆఫ్ కాంగో – 22 కేసులు, 2 మరణాలు
ఎరిట్రియా – 22 కేసులు
గాబన్ – 21 కేసులు, 1 మరణం
మయన్మార్ – 20 కేసులు, 1 మరణం
టాంజానియా – 20 కేసులు, 1 మరణం
గయానా – 19 కేసులు, 4 మరణాలు
మాల్దీవులు – 19 కేసులు
హైతీ – 18 కేసులు
సిరియా – 16 కేసులు, 2 మరణాలు
ఈక్వటోరియల్ గినియా – 16 కేసులు
మంగోలియా – 14 కేసులు
నమీబియా – 14 కేసులు
బెనిన్ – 16 కేసులు
సెయింట్ లూసియా – 13 కేసులు
డొమినికా – 14 కేసులు
లిబియా – 17 కేసులు, 1 మరణం
గ్రెనడా – 12 కేసులు
లావోస్ – 10 కేసులు
మొజాంబిక్ – 10 కేసులు
సీషెల్స్ – 10 కేసులు
సురినామ్ – 10 కేసులు
ఆంటిగ్వా మరియు బార్బుడా – 15 కేసులు
ఈశ్వతిని – 9 కేసులు
గినియా-బిసావు – 15 కేసులు

మాలావి – 3 కేసులు
సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ – 7 కేసులు
సియెర్రా లియోన్ – 2 కేసులు
తూర్పు తైమూర్ – 1 కేసు
పాపువా న్యూ గినియా – 1 కేసు

Recommended For You