భారత్ లో రాష్ట్రాల వారీగా కరోనావైరస్ కేసులు

భారత్ లో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది.. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కోవిడ్ -19 కేసులు 5,194 కు పెరిగాయి. మరణాల సంఖ్య 149 కు పెరిగిందని చెప్పింది. అలాగే గత 24 గంటల్లో 773 కొత్త అంటువ్యాధులు నమోదయ్యాయి. ఇందులో 1,018 కేసులతో మహారాష్ట్ర అత్యధిక కేసులున్న రాష్ట్రం కాగా.. తమిళనాడు 690, ఢిల్లీ 576, తెలంగాణ 404, కేరళ 336 కేసులు కలిగి ఉన్నాయి.

భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు రాష్ట్రాల వారీగా ఇలా ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్ – 329

అండమాన్ మరియు నికోబార్ దీవులు – 10

అరుణాచల్ ప్రదేశ్ – 1

అస్సాం -27

బీహార్ – 38

చండీగర్ – 18

ఛత్తీస్‌గడ్ – 10

ఢిల్లీ – 576

గోవా – 7

గుజరాత్ – 165

హర్యానా – 147

హిమాచల్ ప్రదేశ్ -18

జమ్మూ కాశ్మీర్ – 116

తమిళనాడు – 690

తెలంగాణ – 404

త్రిపుర – 1

ఉత్తరాఖండ్ – 31

ఉత్తర ప్రదేశ్ – 326

పశ్చిమ బెంగాల్ – 99

జార్ఖండ్ -4

కర్ణాటక – 175

కేరళ – 336

లడఖ్ – 14

మధ్యప్రదేశ్ – 229

మహారాష్ట్ర – 1018

మణిపూర్ – 2

మిజోరం – 1

ఒడిశా – 42

పుదుచ్చేరి – 5

పంజాబ్ – 91

రాజస్థాన్ – 328

 

Recommended For You