పాలపుంత నుంచి శక్తిమంతమైన రేడియో సిగ్నల్‌

పాలపుంత నుంచి శక్తిమంతమైన రేడియో సిగ్నల్‌

పాలపుంత నుంచి శక్తిమంతమైన రేడియో సిగ్నల్ మన ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ అంతుచిక్కని రేడియో సిగ్నల్‌ భూమికి 30 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మృత నక్షత్రం ఎస్‌జీఆర్‌ 1935+2154 నుంచి వెలువడినట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ రేడియో అయస్కాంత తరంగం మన గెలాక్సీలో తిరుగుతున్నట్లు వారు గమనించారు. నక్షత్రంలో భూపంకాలు లేదా మృత నక్షత్రంలో గురుత్వాకర్షణ శక్తిలో భారీ మార్పుల వల్ల ఈ రేడియో సిగ్నల్‌ ఉద్భవించి ఉండవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కోన్నారు.

Tags

Read MoreRead Less
Next Story