సింపుల్‌గా పెళ్లి చేసుకుంటున్న సెలబ్రెటీలు.. నటుడు మహేష్ పెళ్లి కూడా..

సింపుల్‌గా పెళ్లి చేసుకుంటున్న సెలబ్రెటీలు.. నటుడు మహేష్ పెళ్లి కూడా..

బుల్లి తెర నటుడు మహేష్ ఆచంట ఓ ఇంటి వాడయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలోని శివకోడు గ్రామానికి చెందిన పావనిని.. మహేష్ గురువారం ఉదయం వివాహం చేసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి లాక్డౌన్ నేపథ్యంలో అతి తక్కువ మంది బంధువులు, స్నేహితుల సమక్షంలో మహేశ్ ఆచంట వివాహం నిరాడంబరంగా జరిగింది. మరో నటుడు నిఖిల్ కూడా ఈ రోజు ఉదయం పెళ్లి చేసుకున్నారు. కాగా, మహేష్ రంగస్థలం, మహానటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story