చైనాలో ఎలాంటి లక్షణాలు లేకుండా నమోదవుతున్న కరోనా కేసులు

X
By - TV5 Telugu |24 May 2020 9:13 PM IST
కరోనా కేంద్ర స్థానమైన వుహాన్ లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. తాజాగా చైనాలో 39 కేసులు నమోదయ్యాయి. అయితే.. కొత్తగా నమోదైన కేసుల్లో 36 మందికి ఎలాంటి లక్షణాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. చైనాలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిందని భావించిన తరుణంలో కొత్తగా కేసులు నమోదు కావడం ఒక రకంగా ఆందోళన కలిగిస్తుంటే.. అందులో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో అధికారులు మరింత భయాందోళనలకు గురవుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com