తెలంగాణాలో కొత్తగా 71 కరోనా కేసులు.. కానీ..

తెలంగాణలో మంగళవారం నమోదైన కేసులతో అధికారిక వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక్కరోజే 71 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కరోనా కేసులు 1,991కి చేరిందని తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది. అటు, మంగళవారం ఒక కరోనా మరణం సంభవించింది. దీంతో మొత్తం మరణాలు 57కి చేరాయి. అయితే, మంగళవారం 120 మంది డిశ్చార్జ్ అవ్వడం కాస్తా ఊరట అనిపిస్తుంది. ఇప్పటి వరకూ 1284 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా.. 650 మంది చికిత్స పొందుతున్నారు.

Recommended For You