మన ఆంధ్రా యూనివర్శిటీకి 36వ ర్యాంక్

మన ఆంధ్రా యూనివర్శిటీకి 36వ ర్యాంక్

కేంద్రం ప్రభుత్వం ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్ ప్రకటించింది. పది విభాగాల్లోని 100 యూనివర్సిటీలకు ర్యాంకులు ఇచ్చింది. ఐఐటీ మద్రాస్‌కు తొలిస్థానం లభించింది. రెండో స్థానం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి 15వ స్థానం, ఐఐటీ హైదరాబాద్ కు 17 ర్యాంక్ లభించాయి. అటు, ఆంధ్రాయూనివర్శిటీకి 36వ ర్యాంక్, వరంగల్ ఎన్ఐటీకి 46వ ర్యాంక్స్ దక్కాయి.

Tags

Read MoreRead Less
Next Story