హైదరాబాద్ నుంచి ఇద్దరు వెళ్లారు.. 36 మందికి అంటించారు..

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలోని అమ్మాణ్ణమ్మ కాలనీకి చెందిన ఇద్దరు మహిళలు ఈ నెల 17న హైదరాబాద్ వచ్చి వెళ్లారు. ఈనెల 21న కొవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని రిజల్ట్ వచ్చింది. దాంతో వారు తిరిగిన ప్రాంతం కలిసిన వ్యక్తులను పరీక్షించగా 36 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో కాలనీ మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. దానికి తోడు కాలనీ కూడా ఇరుకుగా ఉండడంతో వైరస్ మరెంత మంది వ్యాపించి ఉంటుందో అని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Recommended For You