కరోనా కట్టడికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా కట్టడికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా కట్టడికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా బెంగాల్ ప్రభుత్వం కరోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం ఎక్కవగా ఉన్న 8 నగరాల నుంచి బెంగాల్ కు విమానాలు రాకుండా నిషేదం విధించాలని కేంద్రాన్ని కోరింది. జూలై 6 నుంచి రెండు వారాల పాటు ఢిల్లీ, ముంబై, పూణే, నాగ్‌పూర్, చెన్నై, ఇండోర్, అహ్మదాబాద్, సూరత్ నగరాల నుంచి బెంగాల్‌కు వచ్చే విమానాలపై నిషేధం విధించాలని చెప్పింది. అటు, కోల్‌కతా, బగ్దోగ్రా, అండాల్ పట్టణాలకు వచ్చే విమానాల సంఖ్యను నియంత్రించాలని కోరింది.

Tags

Read MoreRead Less
Next Story