అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్క రోజే 60 వేల మందికి పాజిటివ్

అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్క రోజే 60 వేల మందికి పాజిటివ్

అమెరికాలో క‌రోనా కరళా నృత్యం చేస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు శ‌ర‌వేగంగా పెరుగుతున్నాయి. అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య 30 ల‌క్ష‌లు దాటింది. ఈ విష‌యాన్ని జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్ప‌టి వ‌ర‌కు 1,31000 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మంగ‌ళ‌వారం మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు సృష్టించింది. ఆ ఒక్క రోజే దేశ‌వ్యాప్తంగా 60 వేల కేసులు న‌మోదు అయ్యాయి. జూలై 2వ తేదీన న‌మోదైన 55,220 కేసుల రికార్డును మంగ‌ళ‌వారం బ్రేక్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story