జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాది అరెస్ట్

జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాది అరెస్ట్

జ‌మ్మూక‌శ్మీర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. హ‌జిన్ ప‌ట్ట‌ణంలో విధ్వంసక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డేందుకు ఉగ్ర‌వాదులు కుట్రలు చేస్తున్న‌ట్లు బ‌ల‌గాల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ జ‌వాన్లు క‌లిసి అక్క‌డ కూంబింగ్ నిర్వ‌హించారు. ఈ నేపథ్యంలో బందీపొరాలో ర‌ఫీక్ అహ్మ‌ద్ అనే ఉగ్ర‌వాది ప‌ట్టుబ‌డ్డాడు. ఉగ్ర‌వాది నుంచి 2 లైవ్ గ్రెనేడ్లు, ఏకే 47కు సంబంధించి 19 లైవ్ రౌండ్ల బుల్లెట్లతో పాటు ఇత‌ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రఫీక్ ఇటీవ‌లే ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ‌లో చేరాడు.

Tags

Read MoreRead Less
Next Story