ఆసియా అభివృద్ధి బ్యాంక్ వైస్ చైర్మన్‌గా అశోక్ లవస

ఆసియా అభివృద్ధి బ్యాంకు వైస్ చైర్మన్ గా అశోక్ లవస ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్నదివాకర్ గుప్తా ఉన్నారు. ఆయన పదవీ కాలం ఆగస్టు 31 ముగుస్తుంది. దీంతో పీపీఈ, ప్రైవేట్ సెక్టార్ ఆపరేషన్స్ నిమిత్తం ఏడీబీ వైస్ చైర్మన్ గా అశోక్ లవసను నియమిస్తున్నామని ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రకటించింది. అశోక్ లవస ప్రస్తుతం ఎన్నికల సంఘం కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Recommended For You