మాస్కులు, శానిటైజర్లు ఉచిత పంపిణీ

మాస్కులు, శానిటైజర్లు ఉచిత పంపిణీ

కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అయినా.. గత కొన్ని రోజుల నుంచి కరోనా విజ‌ృంభిస్తుంది. సముద్రతీర ప్రాంత గ్రామాల్లో ప్రజలకు ఉచితంగా 2 లక్షల మాస్కులు, 50వేల శానిటైజర్లను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే శివకుమార్ చెప్పారు. పొంతురా, మాణిక్యవిలాకోం, బీంపల్లి, వలియాతుర, వల్లక్కడవు, ముత్తాతర, శంఘూముగోం, వెట్టుకాడ్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే నిధులతో మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే శివకుమార్ చెప్పారు. ఈ మాస్కులు శానిటైజర్లను పొంతురా, వలియాతుర కోస్టల్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఫోర్ట్ తాలూకా ఆసుపత్రుల ద్వారా ఇంటింటికి మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేస్తామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story