ఏపీలో కొత్తగా 9,276 కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో 9,276 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,50,209కి చేరింది. అయితే, ఈ రోజు 12750 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ 76614 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అటు, ఇంకా 72,188 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ1407 మంది కరోనాతో మృతి చెందారు. కాగా.. ఇప్పటి వరకూ ఏపీలో 20,12,573 కరోనా కేసులు ఉన్నాయి.

Recommended For You