కలకలం రేపిన కరపత్రాలు

కలకలం రేపిన కరపత్రాలు
ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కరపత్రాలు వేసారు గుర్తుతెలియని వ్యక్తులు.

అనంతపురం తాడిపత్రిలో కరపత్రాలు కలకలంరేపాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కరపత్రాలు వేసారు గుర్తుతెలియని వ్యక్తులు.తాడిపత్రి నియోజకవర్గాన్ని జూద కేంద్రంగా మార్చారంటూ విమర్శించారు. గతంలో సారాయి విక్రయించిన చరిత్ర మీది అంటూ కరపత్రాలలో ముద్రించారు. తాటిపత్రిలో భారీగా పెరిగిన నేరాల సంఖ్య, భారీగా క్రికెట్ బెట్టింగ్ లు, గంజాయి విక్రయాలు అంటూ కరపత్రాలలో ముద్రించారు.

Tags

Read MoreRead Less
Next Story