0 0

రంగులు వేసుకుంటూ పాలన సాగిస్తున్నారు: చినరాజప్ప

జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో రంగులు వేసుకుంటూ పాలన సాగిస్తోందన్నారు మాజీ మంత్రి చినరాజప్ప. 9 నెలల జగన్ పాలనలో ఏ గ్రామంలోనూ అభివృద్ధి జరగలేదన్నారు. రాక్షసులతో పోరాడుతున్నానని సీఎం చెప్పడం విడ్డూరంగా వుందన్న ఆయన.. జగనే పెద్ద రాక్షసుడని.. రాష్ట్రంలో రాక్షస...
0 0

సాగు భూములు లాక్కుంటున్నారని విజయనగరం జిల్లా రైతుల ఆందోళన

ఇళ్ల స్థలాల పేరుతో .. సాగు భూములు లాక్కుంటున్నారని విజయనగరం జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూముల్ని అన్యాయంగా దోచుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటోందని ఆవేదన...
0 0

విజయవాడలో అమరావతి మహిళా జేఏసీ ర్యాలీ

విజయవాడలో అమరావతి మహిళా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీకి మహిళలు, రైతులు భారీగా తరలివచ్చారు. చల్లపల్లి బంగ్లా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ SRR కాలేజీ వరకు సాగింది. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో జేఏసీ నేతలు పాల్గొన్నారు. సీఎం జగన్‌...
0 0

వైసీపీ ప్రభుత్వం పేదోడి కడుపుకొడుతోంది: చంద్రబాబు

టీడీపీ అధికారంలో వున్నప్పుడు పులివెందులకు నీళ్లిచ్చామని.. జగన్ కు సభ్యత వుంటే కప్పంకు నిళ్లివ్వాలని డిమాండ్‌ చేశారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. సొంత నియోజకవర్గంలో జరిగిన ప్రజాచైతన్య యాత్రలో బాబు పాల్గొన్నారు. రామకుప్పం మండలం గోవిందపల్లి బహిరంగ సభలో వైసీపీ...
0 0

తెలుగు రాష్ట్రాల్లో మోగిన రాజ్యసభ ఎన్నికల నగారా

తెలుగు రాష్ట్రాలో రాజ్యసభ ఎన్నికలకు నగరా మోగింది. ఏప్రిల్‌లో ముగియనున్న సీట్లకు మార్చి 6వ తేదీన నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఏపీ నుంచి 4 రాజ్యసభ, తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 13.. నామినేషన్ల...
0 0

ప్రభుత్వం చేపట్టిన భూసేరణ తీరుతో ప్రాణాలు కోల్పోతున్న పేద రైతులు

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం అబాసుపాలవుతోంది. భూసేకరణ పేరుతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పెద్దల భూములు వదిలి పేదల భూములకు ఎసరు పెడుతున్నారు. ఉన్న రెండు మూడు ఎకరాలను బలవంతంగా సేకరించుకుని అన్నదాతల...
0 0

జీవో కాపీలను తగలబెట్టి నిరసన తెలిపిన రైతులు

అమరావతి రైతుల ఆందోళనలు పట్టించుకోని సర్కార్.. పేదల ఇళ్ల పట్టాలపై జీవో జారీ చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 54 వేల 307 మందికి లబ్దిదారులకు 1251.5 ఎకరాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు,...
0 0

పేదల అసైన్డ్ భూములు లాక్కొని పంచుతున్నారు: చంద్రబాబు

కుప్పం ప్రజా చైతన్యయాత్రలో జగన్‌ సర్కారుపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. పేదల అసైన్డ్‌ భూముల్ని లాక్కులని పంచుతున్నారంటూ విమర్శించారు. కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ పాలనపై గంపగుత్తగా సిట్‌ వేశారని, అందులో సిట్‌,...
0 0

ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మండిపడుతున్న అమరావతి రైతులు

రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు ఇచ్చిన భూములను ఏపీ ప్రభుత్వం పేదల కోసం ఇళ్ల నిర్మాణాలకు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం తీసుకన్న ఈ నిర్ణయాన్ని రాజధాని రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తుంది. రాజధానిని విశాఖకు తరలించేస్తూ తామిచ్చిన భూములు ఇళ్ల...
0 0

50 వేలకు పైగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి రాజధాని భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇందుకోసం జీవో జారీ చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాలో లబ్దిదారులకు ఇక్కడ ఇళ్ల స్థలాలిస్తారు. మొత్తం 54 వేల 307 మందికి పట్టాల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది....
Close