ఒంట్లో షుగర్ లెవల్స్ ఉండటం మంచిదే.. కానీ అది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేలా ఉంటే మాత్రం ప్రమాదకరం. డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి వేలాది మంది ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతోంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం, 2017 లో భారతదేశంలో సుమారు 72 మిలియన్ల మంది రోగులు డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఈ అంచనా ప్రకారం, భారతీయులు ఎంత తీపిగా ఉన్నారో మనం అంచనా వేయవచ్చు. హా-హా, తమాషా! డయాబెటిస్ […]

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలనే ఆలోచన ఎంతో ఉన్నతమైనది. కానీ ఆ పని చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మెరుగైన వైద్య సేవలు అందాలి. అందుకే.. స్వచ్ఛంద రక్తదాతలను మరింత ప్రోత్సహించేందుకు అతి పెద్ద స్వచ్ఛంద రక్తదాతల వెబ్‌సైట్ friends2support.org మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మెడీజ్ అనే సంస్థతో కలిసి తమ వెబ్‌సైట్ లోని రక్తదాతలందరికీ హెల్స్ అసిస్టెన్స్ అందిస్తోంది. హెల్త్‌ అసిస్టెన్స్ అంటే ఏంటి […]

బెడ్ మీద నుంచి లేస్తూనే ఓ కప్పు వేడి వేడి చాయ్ పడితే కానీ పన్లు జరగవ్. మరి ఆ చాయ్‌లో చక్కెర వేసుకుని తాగే బదులు కాస్త బెల్లం, అల్లం వేసి తాగారనుకోండి పొట్ట క్లీనవుతుంది. అదేనండి మలబద్దకం సమస్య ఉండదు. మంచిది కదా అని అదే పనిగా రోజుకి అయిదారు టీలు తాగకూడదు. కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఉదయం ఓ కప్పు, […]

తెలుగు రాష్ట్రాలపై స్వైన్‌ ఫ్లూ మహమ్మారి మళ్లీ పంజా విసురుతుంది. చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుతుండడంతో స్వైన్‌ ఫ్లూ కారక వైరస్‌ విజృంభిస్తుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్వైన్‌ ఫ్లూ కేసుల నమోదు సంఖ్య రోజురోజుకు పెరుగుతూ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. గత 6వారాల్లోనే 28 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారంటే ప్ల్యూ స్వైరవిహారం ఏరేంజ్‌లో ఉందో అర్దం చేసుకోవచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1325 […]

దేశ రాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. దాదాపు మూడు వారాలుగా ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. నగరం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. పొగకు, మంచు తోడవంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. హానీకర వాయువు భారీ స్థాయిలో చేరడంతో గాలి నాణ్యత దిగజారిపోయింది. ఆనంద్ విహార్, ఆర్‌.కె.పురం తదితర ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ సివియర్ ప్లస్ స్థాయికి చేరింది. దట్టమైన పొగమంచు కారణంగా వెలుతురు మందగించింది. సమీప దూరంలో ఏమీ […]

కాలేజీలో జాయినయిన దగ్గర్నుంచి అమ్మాయి నాన్‌వెజ్ తినడం మానేసిందని అమ్మ ఆందోళన. ‌నాజూగ్గా ఉండడం ఫ్యాషన్ అయిపోయింది ఈ కాలం పిల్లలకు. బయటి తిండ్లు తింటే బలం ఎలా వస్తుంది అని నాన్న మందలింపు. రోజూ ఓ గుప్పెడు శనగలు మీ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి సరిపడా ప్రొటీన్ అందుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఓ గుప్పెడు శెనగలు నీటిలో వేసి మర్నాటి ఉదయం శుభ్రంగా కడిగి చిటికెడు […]

గ్యాస్.. దాదాపుగా ప్రతి ఒక్కరూ దీనితో బాధపడుతుంటారు. కడుపు ఉబ్బరంగా అనిపించడం, త్రేన్పులు, మంటగా ఉండడం ఇవన్నీ గ్యాస్ ట్రబుల్ లక్షణాలు. కొంచెం మసాలాకు సంబంధించిన పదార్థాలు తిన్నా, సమయానికి తినకపోయినా, పులుపు పదార్థాలు తిన్నా కూడా ఇబ్బంది ఎక్కువగా అనిపిస్తుంటుంది. వీటన్నింటితో పాటు పని ఒత్తిడి కూడా మరో కారణంగా చెబుతుంటారు వైద్యులు. లేటుగా తినడం.. తిన్న వెంటనే పడుకోవడం.. ఉరుకుల పరుగుల జీవితం ఇవన్నీ గ్యాస్ ట్రబుల్‌ […]

ఆహా ఏమి రుచి అనరా మైమరచి.. అల్లం వెల్లుల్లి వేస్తే కూరకి ఆ టేస్టే వేరు. వెల్లుల్లి కూరకి రుచితో పాటు, ఆరోగ్యాన్నీ అందిస్తుంది. ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. వెల్లుల్లిలో ఉన్న యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు, రోగ నిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. గుండెజబ్బులను, కీళ్ల నొప్పుల సమస్యలను నివారించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో ఉన్న మరో మంచి గుణం కొవ్వును […]

మారుతున్న జీవన అలవాట్లు.. పెరిగిపోతున్న పొల్యూషన్ కారణంగా ప్రతి ఒక్కరు ఎదుర్కుంటున్న సమస్య జుట్టు రాలడం. సరైన పోషణ అందకపోయినా జుట్టు రాలిపోతుంది. వారానికి రెండు సార్లు తలస్నానం, ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర ఇవన్నీ జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి దోహదం చేస్తాయి. జట్టు రాలడానికి అత్యంత ప్రభావవంతమైన ఇంటి నివారణలలో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయను నూనెతో కలిపి రాసుకుంటే జుట్టు ఊడడాన్ని చాలా వరకు […]

బొప్పాయి పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్దాలు ఈ పండులో విరివిగా లభ్యమవుతాయి. ముఖ్యంగా డెంగ్యూ జ్వరం బారిన పడిన వారు రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి బొప్పాయి పండు ఔషధంలా పని చేస్తుంది. బొప్పాయి ఆకుల రసాన్ని జ్యూస్ చేసుకుని తీసుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయని పరిశోదనలో తేలింది. అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ల చికిత్స […]