Bholaa Shankar: కోటీ ఉమెన్స్ కాలేజీలో చిరంజీవి..

Bholaa Shankar: కోటీ ఉమెన్స్ కాలేజీలో చిరంజీవి..
Bholaa Shankar: కోటీ ఉమెన్స్ కాలేజీలో చదివే విద్యార్థినిగా కీర్తి సురేష్.. చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కనిపిస్తుంది.

Bholaa Shankar: కోటి ఉమెన్స్ కాలేజీలో చదివే విద్యార్థినిగా కీర్తి సురేష్.. చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కనిపిస్తుంది. సినిమాలో కీర్తి షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఈ చిత్రంలో తమన్నా మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. తోబుట్టువుల ప్రేమ, ఆప్యాయతలతో కూడిన హృదయాన్ని కదిలించే కథగా భోలా శంకర్‌ను మలిచారు దర్శకుడు మెహర్ రమేష్. ఇంకా ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, రావు రమేష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, రఘుబాబు, తులసి, ప్రగతి, బిత్తిరి సత్తి, సత్య, ఉత్తేజ్, ప్రభాస్ శీను వంటి తారాగణంతో రూపొందిన ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందనడంలో సందేహం లేదు. చిరంజీవి ఫ్యాన్స్ భోళా శంకర్ కోసం వెయిట్ చేస్తున్నారు. త్వరలో చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story