Covaxin for kids: 2-18 ఏళ్ల వారికి త్వరలోనే కోవాగ్జిన్ టీకా పంపిణీ
By - Prasanna |12 Oct 2021 9:06 AM GMT
Covaxin for kids: దేశవ్యాప్తంగా చిన్నపిల్లలకూ కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది.
Covaxin for kids: దేశవ్యాప్తంగా చిన్నపిల్లలకూ కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకాకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తూ నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంది.
కోవాగ్జిన్ ఫేజ్-2, ఫేజ్-3కి సంబంధించిన ట్రయల్స్ రిపోర్ట్స్ అన్నీ డ్రగ్స్ అండ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా-DCGI కూడా పరిశీలించింది. ఆ తర్వాతే ఈ వ్యాక్సిన్ పిల్లలకు ఇవ్వడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని నిర్థారించుకుని అనుమతి ఇచ్చారు. 2 నుంచి 18 ఏళ్ల వారందరకీ ఈ వ్యాక్సిన్ ఇవ్వొచ్చు. రెండు డోసులకు మధ్య వ్యవధి 20 రోజులు నిర్ణయించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com