0 0

ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు.. – ఏపీ సీఎం జగన్

ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ప్రతి గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. వాళ్లకు నెలకు 5 వేల రూపాయలు జీతం ఇస్తామని.. ప్రభుత్వ పథకాలైన నవరత్నాలను ప్రతి...
0 0

వైఎస్‌ జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

వైఎస్‌ జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న జగన్‌కు చంద్రబాబు అభినందనలు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని జగన్‌ను కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ...
0 0

కేంద్ర కేబినెట్‌లో కిషన్‌రెడ్డికి చోటు!

కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డికి చోటు దక్కింది. ఈమేరకు అమిత్‌ షా నుంచి ఇప్పటికే కిషన్‌రెడ్డికి ఫోన్ వచ్చింది. ‌సాయంత్రం కేంద్రమంత్రిగా కిషన్‌ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. కిషన్‌రెడ్డికి హోంశాఖ సహాయమంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
0 0

వేదిక మార్చకపోతే పాక్-భారత్ మ్యాచ్..!!

రెండు దేశాల మధ్య ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని యుద్దాలు జరిగినా పాక్‌తో భారత్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. చూసే వారికి మజానిస్తుంది. ఎన్ని దేశాలతో ఆడినా పాకిప్తాన్‌తో మ్యాచ్ అంటే టీవీలకు అతుక్కుపోయే వారి సంఖ్య కూడా...
0 0

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణం..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందీరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అశేష జనవాహిని సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. దైవసాక్షిగా జగన్‌ ప్రమాణం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ...
0 0

ఒకే ఒక్క మొనగాడు.. రాష్ట్రం మెచ్చిన నాయకుడు..

ఒకడే ఒక్కడు మొనగాడు. రాష్ట్రం మెచ్చిన నాయకుడు. అతడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల సారథిగా ఎన్నికల్లో విజయం సాధించారు. పదేళ్ల శ్రమ, పట్టుదలా, వ్యూహరచనా.. ఇలా ఆయన విజయం వెనుక చాలా చరిత్ర ఉంది. తండ్రి మరణం...
0 0

రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన మోదీ

రెండో సారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీ ప్రముఖులకు నివాళులర్పించారు. ఉదయాన్నే రాజ్‌ఘాట్‌ను సందర్శించిన మోదీ.. జాతి పిత మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. మోదీతో పాటు అమిత్‌ షా ఇతర బీజేపీ ముఖ్యనేతలు కూడా నివాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధాని...
0 0

బర్రె మృతితో బయటపడ్డ అధికారుల అవినీతి

ఓ గేదె అధికారుల అవినీతిని బయటపెట్టింది. ఆ బర్రె మృతితో వారు చేసిన అక్రమాలు బయటపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎంఎస్‌కేవై ద్వారా కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు జుక్కల్‌ మండలం పెద్దగుల్లా గ్రామానికి చెందిన 22 మంది రైతులకు...
0 0

బ్రేక్‌ఫాస్ట్ బ్రెడ్డా.. అయితే మీరు..

ఓ బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి ఫ్రిజ్‌లో పడేస్తే స్కూల్‌కి వెళ్లేటప్పుడు టిఫిన్ వద్దంటూ మారాం చేసే పిల్లలకు రెండు బ్రెడ్ ముక్కలు పాలల్లో వేసి ఇచ్చేస్తుంది అమ్మ. లేదంటే బ్రెడ్ ఆమ్లెట్. ఇంట్లో పెద్ద వాళ్లు ఉంటే వాళ్లుకూడా తాగే టీలోనో,...
0 0

రాహుల్‌ అలకపాన్పు.. టెన్ జన్‌పథ్‌లో బుజ్జగింపుల యాత్ర

టెన్ జన్‌పథ్‌లో బుజ్జగింపుల యాత్ర కొనసాగుతోంది. అధినేతకు నచ్చ చెప్పడానికి కాంగ్రెస్ వర్గాలు శతవిథాలా ప్రయత్నిస్తున్నాయి. రోజుకో రాష్ట్రం నుంచి నాయకులు ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీని బుజ్జగిస్తున్నారు. వర్కింగ్ కమిటీ సభ్యులు, ముఖ్యమంత్రు లు, మాజీ ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు…...
Close