0 0

దారుణం.. హెన్నా పెట్టుకున్న చిన్నారికి..

ముద్దులొలికే చిన్నారికి హెన్నా పెడతామంటే ముచ్చటపడి పెట్టించుకుంది. పెట్టుకున్న కాసేపటికే దురద.. ఆ వెంటనే బొబ్బలు వచ్చి హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సెలవులను ఆనందంగా గడపడం కోసం యూకేకి చెందిన ఏడేళ్ల చిన్నారి కుటుంబం ఈజిప్టుకు వెళ్లింది. అక్కడి నుంచి...
0 0

టీడీపీలో కలకలం.. చంద్రబాబుకు ఆ ఎంపీ షాక్ ఇస్తారా?

విజయవాడ ఎంపీ కేశినేని నాని.. పార్టీ వ్యవహారాల్లో ఎందుకు అంటీముట్టనట్టు ఉంటున్నారు. కావాలనే ఆయన కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా.. ఇప్పుడివే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆయన పార్లమెంటరీ పార్టీ విప్ పదవి తిరస్కరించారు. తన బదులు సమర్థుడైన మరొకరిని నియమించాలని...
0 0

పది పాసైతే ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు..

ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ -AIESL సంస్థలో యుటిలిటీ హ్యాండ్ పోస్టుల భర్తీకి ఎయిర్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం పోస్టులు: 40.. జనరల్:23.. ఓబీసీ: 10.. ఎస్సీ: 04.. ఎస్టీ: 03.. దరఖాస్తుకు చివరి తేదీ: జూన్...
0 0

ఆ వేదికను చంద్రబాబు అధికారిక నివాసంగా మార్చండి : టీడీపీ

పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అమరావతిలో ఆ పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి నుంచి కొత్త నాయకత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలన్నదానిపై చర్చించినట్లు తెలుస్తోంది. అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత...
0 0

తీపి కబురు..మరో రెండు రోజుల్లో..

నైరుతీ రుతురాగాలు రెండ్రోజుల్లో పలకరించబోతున్నాయి. ఈనెల 7 లేదా 8వ తేదీన రుతుపవనాలు కేరళను తాకబోతున్నట్లు ప్రకటించింది వాతావరణశాఖ. వాస్తవానికి జూన్‌ ఒకటినే రుతుపవనాలు రావాల్సి ఉన్నా... ఈ సారి ఆలస్యమైంది. అయితే...ఖరీఫ్‌కు కీలకమైన జూలై, ఆగస్టులో వర్షాలు భారీగా కురుస్తాయని...
0 0

తెలంగాణ పరిషత్‌ ఎన్నికలు.. కేసీఆర్ అత్తగారి ఊరులో ఊహించని ఫలితం

తెలంగాణ పరిషత్‌ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ప్రముఖుల ఊళ్లలో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు పాగా వేస్తే...మరికొన్ని ఊళ్లలో ఒకే ఓటుతో అభ్యర్థులు గెలవడం ఆసక్తి రేపింది. ఇక ఇద్దరికి ఓట్లు సమానంగా రావడంతో లాటరీ పద్దతిలో విజేతను ఎంపిక చేశారు...
0 0

ఇది ప్రజల ఏకపక్ష తీర్పు.. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నియోజకవర్గంలోనే..

ప్రాదేశిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారని అన్నారు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. రాష్ట్రంలోని 32 జిల్లా పీఠాలను కైవసం చేసుకోవడం టీఆర్‌ఎస్‌కు గర్వకారణమన్నారాయన. ఫలితాల్లో విజయదుందుభి మోగించిన అనంతరం స్పందించిన కేటీఆర్‌.. ఈ గెలుపు తమపై మరింత...
0 0

ఎంత దారుణం..కడుపులో పెట్టుకుని సాకిన ఆ తండ్రిని..

కని పెంచి పెద్దవాన్ని చేశాడా తండ్రి. కొడుకును కోసం సర్వం ధారపోశాడు. కడుపులో పెట్టుకుని సాకిన తండ్రికి.. ఆ కొడుకు ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా? ఒళ్లు హునం అయ్యేలా కొట్టడం. అవును తిరుపతిలో ఓ కొడుకు కన్నతండ్రిపై చేసిన దాడి...
0 0

ఆపరేషన్‌ కమలం..కాంగ్రెస్ ఎమ్మెల్యేల చూపు బీజేపీ వైపు

కర్నాటకలో అస్థిరతకు చెక్‌ పెట్టడానికి కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రయత్నాలు ప్రారంభించిందా? కొత్త ఎత్తుగడతో రాజకీయ సంక్షోభానికి బ్రేక్‌ వేయబోతోందా? కర్నాటక సంకీర్ణం ముందున్న తాజా ప్లానేంటి? కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం...
0 0

శ్రీవారిని దర్శించుకునే వీఐపీలపై ఉపరాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు

తిరుమల పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ప్రముఖులు తిరుమల శ్రీవారిని ఏడాదికి ఒక్కసారే మాత్రమే దర్శించుకోవాలన్నారు. సామాన్యు భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు.మంగళవారం కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సంప్రాదాయ...
Close