0 0

తెలంగాణలో కరోనా వ్యాప్తి కలకలం.. 97కు చేరిన కేసులు..

తెలంగాణలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతోంది. తగ్గినట్టే తగ్గిన కేసులు ఢిల్లీ నిజాముద్దీన్ కేసులతో అంతకంతకు పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే మరో 15 మంది కరోనా వైరస్ భారిన పడ్డారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 97 కు...
0 0

లాక్ డౌన్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్ధిక మంత్రి అజిత్ పవార్ నిర్ణయం తీసుకున్నారు....
0 0

మధ్యప్రదేశ్‌లో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు

మధ్యప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కేసులు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి.. బుధవారం మరో 20 మంది కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 86 కి చేరుకుందని మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 20...
0 0

ఏపీలో 56కు చేరిన కరోనా కేసులు

ఏపీలో కరోనావైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రి వరకూ 44 కేసులు నమోదు కాగా తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ నివేదికను ఆ జిల్లా కలెక్టర్...
0 0

కరోనావైరస్ తో ‘స్టార్ వార్స్’ నటుడు మృతి..

కరోనావైరస్ సోకడంతో స్టార్ వార్స్ నటుడు ఆండ్రూ జాక్ మృతి చెందాడు.. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఇటీవల వైరస్ సోకడంతో బ్రిటన్ లోని సర్రే ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరారు. బుధవారం చికిత్స పొందుతూ మరణించాడని ఆయన ప్రతినిధి బుధవారం...
0 0

రూ. 30 లక్షలు విరాళమిచ్చిన నారా రోహిత్‌

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు, సినీహీరో నారా రోహిత్ కరోనా కట్టడికి భారీ సాయం అందించారు. నారా రోహిత్‌ మొత్తం రూ. 30 లక్షల విరాళం ప్రకటించారు. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 ,...
0 0

దేశవ్యాప్తంగా 10 వైరస్ హాట్‌ స్పాట్స్‌ ల గుర్తింపు

వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా 10 వైరస్ హాట్‌ స్పాట్స్‌ ను గుర్తించారు. 10 కంటే ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను హాట్‌ స్పాట్ లుగా గుర్తించారు. వీటిలో ఢిల్లీ లోని దిల్షాద్ గార్డెన్ మరియు నిజాముద్దీన్, నోయిడా, మీరట్, భిల్వారా,...
0 0

కరోనాపై 24 గంటల్లోగా వెబ్‌సైట్‌ ఏర్పాటు చేయాలి : సుప్రీం కోర్ట్

దేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాప్తిపై ఫేక్‌ న్యూస్‌తో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా నివారించాలని, కచ్చితమైన సమాచారంతో కూడిన వెబ్‌సైట్‌ను 24 గంటల్లోగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు...
0 0

మర్కజ్ ఘటనపై వివరాలు సేకరించిన కేంద్ర హోంశాఖ

ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ పేరు చెబితేనే ఇప్పుడు దేశం మొత్తం వణికిపోతోంది. దేశంలో కరోనా వ్యాప్తి పెరగడానికి ఈ ప్రాంతం కేర్ ఆఫ్ గా మారింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొన్ని వేలమంది ఢిల్లీకి వెళ్లారు. ప్రార్ధనలు జరిగిన నిజాముద్దీన్...

కరోనావైరస్ : చైనాను మించిపోయిన అమెరికా

కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రస్తుతం అమెరికాలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అన్నివిధాలా చైనాను మించిపోయింది. కరోనా వైరస్ కోసం ఇప్పటివరకు అమెరికాలో పదిలక్షలకు పైగా ప్రజలను పరీక్షించారు. అమెరికాలో ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక పరీక్ష సామర్ధ్యం ఉంది. ఈ దేశంలో రోజువారీ...
Close