0 0

జగన్ కేబినెట్ రెడీ.. 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం

వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం... ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనునున్నారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తన మంత్రి వర్గాన్ని రేపు విస్తరించనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఉదయం పది గంటలకు...
0 0

తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు

టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. మధ్యాహ్నం నుంచి తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు ధర్నాకు దిగడం.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో హై టెన్షన్‌ నెలకొంది. సీఎల్పీని టిఆర్‌ఎస్‌లో...
0 0

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్‌ జారీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 12, 13న కొత్త సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. 13న శాసనసభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. 14న ఉభయ సభల...
0 0

ఆంధ్రప్రదేశ్ రైతులకు ఏటా 12 వేల 500 రూపాయల పెట్టుబడి సాయం

రాష్ట్రంలోని వివిధ విభాగాల పనితీరును సమీక్షిస్తూ ప్రభుత్వ ప్రాథమ్యాలతో అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న సీఎం జగన్... గురువారం వ్యవసాయం, సాగు ప్రాజెక్టులపై ఆరా తీశారు. ముందుగా వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం.. తమ ప్రభుత్వం రైతాంగానికి అన్ని విధాలా...
0 0

టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం సంపూర్ణం

టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తైంది. విలీన ప్రక్రియ సంపూర్ణమైనట్టు శాసనసభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎల్పీని విలీనం చేయాలని కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు ఇవాళ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. దానిపై...
0 0

25 మందితో ఫుల్ క్యాబినెట్ ఏర్పాటు చేస్తున్న సీఎం జగన్

శనివారం జరిగే ఏపీ మంత్రి వర్గ విస్తరణ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఉదయం11గంటల 49 నిమిషాలకు సచివాలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు కొత్త మంత్రులు. జగన్ కేబినెట్ లో ఎవరెవరికి చోటు దక్కనుంది, సామాజిక సమీకరణాలు ఎవరికి మినిస్టర్...
0 0

సీఎం జగన్‌కు తొలిసారి నిరసన సెగ

ఏపీ సీఎం జగన్‌కు తొలిసారి నిరసన సెగ తాకింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం దాని అనుబంధ విభాగాలపై సీఎం సమీక్ష చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2018 డీఎస్సీ అభ్యర్థులు, ఎ.ఎన్‌.ఎంలు సీఎం క్యాంపు కార్యాలయం ముందు...
0 0

‘కిల్లర్’ తో బిచ్చగాడి మార్కెట్ ఖతమా..?

వచ్చిన ఇమేజ్ ను కాపాడుకోవడం ఎంత కష్టమో ఏ హీరోను అడిగినా చెబుతారు. అసలు యాక్టింగ్ పరంగా టెన్ మార్క్స్ కూడా తెచ్చుకోలేని హీరోకు, లక్కీగా ఓ మంచి కథ పడి.. హిట్ వచ్చి.. ఇమేజ్ పెరిగిందంటే.. ఆశ్చర్యమే. అయితే ఆ...
0 0

ప్రశాంత్ కిషోర్ ఈసారి ఎవరికి పనిచేస్తారంటే..

వైసీపీ ప్రకటించిన నవరత్నాలకు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఐపాక్ టీమ్ విజయంతమైంది. ప్రచారం మొదలుకొని పథకాల రూపకల్పన వరకు తనదైన ముద్రవేసి జగన్ విజయానికి దోహదపడ్డారు పీకే. ఏపీ టూ బెంగాల్...టీఎంసీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151...
0 0

అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నాం : కాంగ్రెస్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలు

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు.. నియోజకవర్గాలను అభివృద్ధి చేసేందుకే తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు.. కాంగ్రెస్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో కేసీఆర్‌ తమకు స్పష్టమైన హామీ ఇచ్చారని అందుకే.. 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసినట్లు వెల్లడించారు. సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో...
Close