కరోనాని తక్కువ అంచనా వేస్తే కచ్చితంగా అటాక్.. : కొవిడ్ బారిన పడ్డ జంట

మొదట్లో అందరూ కరోనా గురించి మాట్లాడుతుంటే తేలిగ్గా తీసుకుని తక్కువ అంచనా వేశాం.. ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది అని అమెరికాకు చెందిన ఓ జంట వాపోతున్నారు. ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదంటారు. ఇప్పుడు వారి పరిస్థితి అలానే ఉంది. కోవిడ్... Read more »

ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది: నిఘావర్గాలు

ఢిల్లీలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమ్తంగా ఉండాలని సూచించాయి. ఇప్పటికే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు భద్రతా చర్యలు చేట్టారు. సుమారు ఐదుగురు ఉగ్రవాదులు ఢిల్లీకి చేరుకున్నారని నిఘావర్గాలు తెలిపాయి. ఇంకా మరింత మంది వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తునారని సమాచారం... Read more »

ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. చైనా దుస్సాహసాలు చేస్తుంది: అమెరికా

భారత్ పట్ల చైనా అనుసరిస్తున్న తీరుపై అమెరికా తీవ్రంగా మండిపడింది. చైనా దుస్సాహసాలకు పాల్పడుతోందని ఫైర్ అయింది. భారత సరిహద్దుల్లో చైనా కుట్రలను ట్రంప్ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. గతంలో డోక్లాంలోనూ చైనా ఇదే రకంగా కుట్రలకు పాల్పడిందని... Read more »

మరోసారి భారత్‌పై మిడతల దండు!

మిడతల దండు భారత్‌ను భయపెడుతూనే ఉంది. మన దేశంలోని పంటలు పాడుచేయకుండా చాలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. కానీ నాలుగు రోజుల నుంచి మిడతల దండు మన దేశంలోకి రావడం ఆగిపోయింది. కానీ వాటి ముప్పు ఇంకా పోలేదు. మన దేశంపై మరోసారి దండెత్తే... Read more »

శ్రీనగర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లు మృతి

సరిహద్దుల్లో చొరబడుతున్న ఉగ్రవాదులకు.. భారత్ భద్రతా బలగాలు ధీటుగా సమాధానం చెప్పినా.. వారికి బుద్ధి రావడంలేదు. బుధవారం శ్రీనగర్ లో ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులు సైకిల్ పై వచ్చి దాడికి దిగారని ఐజీ... Read more »

నన్ను కాపాడండి.. చెన్నైలో కరోనాతో బాధపడుతున్న ఆంధ్రా వ్యక్తి ఆవేదన

చెన్నైలోకరోనాతో బాధపడుతున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తనను రక్షించాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఈ మేరకు సెల్ఫీ వీడియోలో వేడుకున్నాడు. పెంటపాడుకు చెందిన ఇతను.. చెన్నై కోయంబేడ్‌ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 5న కరోనా లక్షణాలతో చైన్నై జీహెచ్‌ ఆసుపత్రిలో... Read more »

టీవీ5 కార్యాలయంపై దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు

టీవీ5 కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. దాడికి పాల్పడింది ఎవరనేది తేల్చే పనిలో పడ్డారు. దాడి ఘటనపై ఫిర్యాదు చేయగానే జూబ్లీహిల్స్‌ పోలీసులు వేగంగా స్పందించారు. జూబ్లీహిల్స్‌ సీఐతోపాటు ఇద్దరు ఎస్సైలు రాత్రే టీవీ5 కార్యాలయానికి వచ్చి ఘటనా స్థలాన్ని... Read more »

టీవీ5పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: అల్లం నారాయణ

టీవీ5 కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియాపై దాడులు చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలని ఆయన అన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగం... Read more »

టీవీ5 కార్యాలయంపై దాడిని ఖండించిన సీపీఐ నేత నారాయణ

టీవీ5 కార్యాలయంపై దాడిని సీపీఐ నేత నారాయణ ఖండించారు. మీడియాపైన, జర్నలిస్టులపైనా దాడులు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. టీవీ 5 ప్రధాన కార్యాలయంపై దాడులు గర్హనీయం: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ... Read more »

టీవీ5 కార్యాలయంపై దాడి

టీవీ5 కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ దాడిలో సెక్యూరిటీ రూమ్ అద్దాలు ధ్వంశం అయ్యాయి. నిజాన్ని నిర్భయంగా చూపిస్తున్న టీవీ 5ని కొందరు టార్గెట్ చేశారని అనుమానం వ్యక్తం అవుతుంది. టీవీ5... Read more »

ఆన్లైన్ గేమ్.. ఎప్పుడూ ఆవిడే గెలుస్తుందని భర్త..

24 గంటలు కూడా సరిపోని బిజీ పర్సన్‌ని సైతం ఇంట్లో కూర్చోబెట్టింది కరోనా.. అయ్యో అప్పుడేంటి అంత బిజీ.. ఇప్పుడేంటి ఇంత ఖాళీ అని గరిటె పడుతున్న మగ మహారాజులు కొందరైతే.. ఆన్‌లైన్‌లో గేమ్‌లు ఆడుతూ మరికొందరు.. ఏవో వ్యాపకాలు కల్పించుకుని ఇంకొందరు కాలక్షేపం... Read more »

అర్నాబ్ గోస్వామిపై జరిగిన దాడి అమానుషం: చంద్రబాబు

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై జరిగిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్నా దాడులను అడ్డుకోవాలని ట్విట్టర్ వేదికగా ఆయన కోరారు. సీనియర్ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి, అతని భార్యతో కారులో వెళుతుండగా బుధవారం రాత్రి... Read more »

కశ్మీర్‌లో ఎదురు కాల్పులు.. సైన్యం చేతిలో 9 మంది ఉగ్రవాదులు హతం

నియంత్రణ రేఖ దగ్గర భారత్ లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన 9 మంది ఉగ్రవాదులని భారత్ సైన్యం మట్టుబెట్టింది. వారిలో నలుగురు దక్షిణ కశ్మీర్‌లోని బత్పురాలో శనివారం సైన్యం చేతుల్లో హతమయ్యారు. మరో ఐదుగురు కెరాన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకు... Read more »

శ్రీకాకుళంలో కానిస్టేబుల్‌పై దాడి చేసిన తండ్రీ కొడుకులు

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కానిస్టెబుల్‌పై తండ్రి కొడుకులు తిరబడ్డారు. బైక్‌ వెళ్లుతున్న వీరిద్దరిని కానిస్టెబుల్‌ జీవరత్నం అడ్డుకున్నాడు. బైక్‌పై ఇద్దరూ వెళ్లకూడదంటూ వారిని అడ్డుకున్నాడు. దీంతో.. అతనితో వాగ్వాదానికి దిగారు తండ్రికొడుకులు. కానిస్టెబుల్‌పై ఏకంగా.. రాళ్లు, కర్రతో దాడి చేశారు తండ్రికొడుకులు. ఈ దాడిలో... Read more »

సాగరతీరంలో వైసీపీ అలజడులు

ప్రశాంత సాగరతీరంలో వైసీపీ నాయకులు అలజడి సృష్టిస్తున్నారు. విశాఖలో అధికార పార్టీ అరాచకాలు అడ్డూ, అదుపూ లేకుండా సాగుతున్నాయి. జిల్లాలో చాలా చోట్ల ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. రోలుగుంట మండలంలో జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన జనసేన అభ్యర్థిని బెదిరిస్తున్నారు. నామినేషన్... Read more »

శ్రీకాళహస్తీలో జనసేన నేతలపై వైసీపీ దాడి

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. శ్రీకాళహస్తిలో జనసేన నాయకురాలు వినుతపై దాడి చేశారు. ఆమె కారుపై రాళ్లతోదాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు. అడ్డుకోబోయిన జనసేన నేత మహేష్‌పైనా కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆయన్ను చికిత్స కోసం... Read more »