తమిళనాడులో కరోనా విజృంభణ.. కొత్తగా 5,890 కేసులు

తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,890 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 3,26,245కు చేరింది. అటు, ఒక్కరోజులోనే కరోనా మరణాలు 117 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన మరణాలతో కరోనా మృతులు... Read more »

తమిళనాడులో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 119 మరణాలు

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,835 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,20,355కు చేరాయి. కాగా.. ఇందులో 2,61,459 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 53,499 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు, ఒక్కరోజులోనే 119మంది... Read more »

తమిళనాడులో 3లక్షలు దాటిన కరోనా కేసులు

తమిళనాడులో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో 5,914 కొత్త కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల 3,02,815కు చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 2,44,675 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా..... Read more »

తమిళనాడులో కలకల రేపుతున్న కరోనా మరణాలు

తమిళనాడులో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, మరణాల సంఖ్య మాత్రం రోజురోజుకు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,609 కొత్త కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 2,63,222 చేరింది. అటు, సోమవారం ఒక్కరోజే 109 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో... Read more »

తమిళనాడులో కరోనా కలకలం.. ఒక్కరోజే 98మంది మృతి

తమిళనాడులో కరోనా రోజురోజు తీవ్రరూపం దాల్చుతుంది. రోజువారీ నమోదవుతున్న కేసులతో అధికారులు ఆందోలనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 5,875 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,57,613కు చేరింది. అటు, ఒక్కరోజే రికార్డు స్థాయిలో 98 మంది... Read more »

తమిళనాడులో ఆగస్టు31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

తమిళనాడులో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. మహమ్మారి వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్‌డౌన్ ను ఆగస్టు 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడికి తమిళనాడు ప్రభుత్వం ప్రతీ ఆదివారం లాక్ డౌన్... Read more »

తమిళనాడు ప్రజాప్రతినిధుల్లో కరోనా కలకలం

తమిళనాడులో ప్రజాప్రతినిధులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా మరోముగ్గురు ఎమ్మెల్యులకు మహమ్మారి సోకింది. ముగ్గురూ డిఎమ్‌కే ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. వెల్లూరు ఎమ్మెల్యే కార్తీకేయన్, కృష్ణగిరి ఎమ్మెల్యే టీ సెంగుట్టవన్, రాణీ పేట్ ఎమ్మెల్యే ఆర్ గాంధీ కరోనా పాజిటివ్‌గా ఇటీవల జరిగిన పరీక్షల్లో... Read more »

అందర్నీ నవ్వించే అభిషేక్ ‘మిస్ జానకి’..

సాదా సీదాగా ఉంటారు.. మనమధ్యనే ఉంటారు. వారిలో ఏం టాలెంట్ ఉందో వారిక్కూడా తెలియదు.. అవసరం వచ్చినప్పుడు బయటపడుతుంది. చెన్నైకి చెందిన అభిషేక్ కి మెరుపులా వచ్చిన ఓ ఆలోచనే అతన్నో సెలబ్రెటీ చేసింది. వేలల్లో ఫాలోయర్స్ లక్షల్లో వ్యూస్ వచ్చేలా చేసింది. అతడికి... Read more »

ఒకరి నుంచి 104 మందికి..

ఎన్నాళ్లని భయపడతాం.. ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటాం.. ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది.. బయటకు వెళ్తే భయపడాల్సి వస్తుంది. కరోనా ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియట్లేదు.. ఒకరికి వచ్చిందంటే వంద మందికి వచ్చేస్తుంది. తాజాగా తమిళనాడు తిరుచ్చిలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్... Read more »

స్వల్పంగా పెరిగిన వంట గ్యాస్ ధరలు

వంట గ్యాస్ ధరలు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా పెరిగిన ధరలు జూలై 1నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, పలు మెట్రో సిటీల్లో పలు రకాలుగా ధరలు పెరుగాయి. సబ్సీడీ లేని 14.2 కిలోల సిలిండర్ పై ఢిల్లీలో ఒక రూపాయి, ముంబైలో 3.50 రూపాయలు,... Read more »

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూలై31 వరకూ లాక్‌డౌన్

తమిళనాడు ప్రభుత్వం కరోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు కరోనా పెరుగుతుండటంతో లాక్ డౌన్ జూలై31 వరకూ పొడిగిస్తూ.. నిర్ణయం తీసుకుంది. చెన్నై, మధురై నగరాల్లో లాక్ డౌన్ ప్రస్తుతం అమలులో ఉంది. అయినప్పటికీ.. కరోనా కేసులు ఏ మాత్రం తగ్గటంలేదు. దీంతో... Read more »

మహారాష్ట్రతో పోటీపడుతున్న తమిళనాడు కరోనా కేసులు

కరోనా మహమ్మారి తమిళనాడును కలవరపెడుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసులు మహారాష్ట్రతో పోటీ పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3949 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 86,224కు చేరింది. అటు మరణాలు కూడా బారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే 62 మంది కరోనాతో మృతి... Read more »

తమిళనాడులో కరోనా విజృంభణ.. కొత్తగా 3940 కేసులు

తమిళనాడులో కరోనా వి‌జృంభిస్తుంది. మహమ్మారి కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. కేసులు సంఖ్య తగ్గటంలేదు. ఒక్క రోజులోనే 3940 కేసులు నమోదైయ్యాయని ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 82,275కి చేరింది. ఇప్పటివరకూ 45,537మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. 35,656మంది... Read more »

కరోనాతో వీడియో జర్నలిస్ట్ మృతి..

కరోనా మహమ్మారి తమిళనాడులోని సీనియర్ వీడియో జర్నలిస్టును పొట్టన పెట్టుకుంది. 15 రోజుల క్రితం పాజిటివ్ అని తెలియడంతో వేల్ మురుగన్ (41) చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం కన్నుమూశారు. దీంతో తోటి జర్నలిస్టులు... Read more »

తమిళనాడులో కరోనా విశ్వరూపం.. మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ ?

తమిళనాడులో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. అయితే, రానున్న కాలంలో మరింత విస్తరించే అవకాశం ఉందని తాజా సర్వేలు తెలుపుతున్నాయి. తమిళనాడులో ఇప్పటివరకూ 62 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, 42 వేల కేసులు చైన్నై లోనే నమోదవడంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో... Read more »

250 మంది అతిధులను పిలిచి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న డీఎంకే నాయకుడు.. కరోనా పాజిటివ్

లాక్టౌన్ నిబంధనలను ఖాతరు చేసి కన్నంబక్కంలోని మామిడి తోటలో ఈనెల 14న 250 మంది అతిధులను పిలిచి ఘనంగా 50వ పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు డీఎంకే నాయకుడు గుణశేఖరన్. అతని భార్య కూడా వేడుకలకు హాజరై బిర్యానీ వండి వడ్డించారు అతిధులందరికీ. కరోనా... Read more »