0 0

ట్రాఫిక్ సమస్యల పరిస్కారానికి GHMC మాస్టర్ ప్లాన్

గ్రేటర్ ‌పరిధిలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి వీలైనన్ని ఎక్కువ స్లిప్‌రోడ్‌ల నిర్మాణమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రధాన రోడ్లపై వాహనాల భారం తగ్గించేలా GHMC సాధ్యమైనన్ని ఎక్కువ స్లిప్‌రోడ్లను నిర్మించాలని అన్నారు. గురువారం...
0 0

ఎంజే మార్కెట్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు జీహెచ్ఎంసీ చర్యలు

ఒకప్పుడు నిజాం నవాబుల దర్పానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మొజంజాహి మార్కెట్ ఇప్పుడు తాగుబోతులకు అడ్డాగా, శునకాలకు ఆవాసంగా మారింది. అంతే కాదు అక్కడ అడుగు పెడితే అంతా కంపే. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఎంజే...
0 0

క్లీన్ హైదరాబాద్ కోసం.. జీహెచ్ఎంసీ ఈ-ఫైన్

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ ఫ్లెక్సీల తొలగింపు డ్రైవ్ కొనసాగుతోంది. అక్రమ బ్యానర్లు, పోస్టర్లను కూడా తీసేస్తున్నారు. మంగళవారం నుంచి దాదాపు 15వేలకు పైగా ఫ్లెక్సీలను తొలగించినట్లు జీహెచ్‌ఎంసీ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగం తెలిపింది. అటు ఈ అక్రమ బ్యానర్లను నివారించేందుకు.. కొత్తగా...
0 0

కాలుష్యం కంట్రోల్ చేసేందుకు జీహెచ్‌‌ఎంసీ కీలక నిర్ణయం..

హైదరాబాద్ మహానగరంలో కాలుష్యం పెరుగుతోంది. గాలిలో నాణ్యత తగ్గుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఢిల్లీ తరహాలో దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ఏయిర్ ఫ్యూరిఫైయర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కౌన్సిల్ స్టాండింగ్...
0 0

టీవీ5 కథనాలపై స్పందించిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌లో కురిసిన నాన్‌స్టాప్ వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి. టీవీ5 ప్రసారం చేసిన కథనాలతో GHMC ఉన్నతాధికారులు మరమ్మత్తులు చేయిస్తున్నారు. రోడ్ల మరమ్మతులు, పునరుద్దరణ పనులను గ్రేటర్ కమిషనర్ దానకిశోర్ తనీఖీ చేశారు. కుత్బుల్లాపూర్, సుచిత్ర జంక్షన్, చింతల్, బాలానగర్, మియాపూర్‌లో పనులను...
0 0

ఆగస్టు 15 వరకు హైదరాబాద్‌లో ..

వ‌ర్షకాల సీజ‌న్‌తో పాటు ఆక‌స్మికంగా సంభ‌వించే విప‌త్తుల‌ను ఎదుర్కొనేందుకు GHMC సిద్ధమైంది. ఆగస్టు 15 వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని రకాల హోర్డింగ్స్‌ను నిషేధించింది. విప‌త్తుల నివార‌ణకు ప్రత్యేక‌ బృందాలు రెడీ చేసింది. నగరంలోని 195 కేంద్రాల‌ను నీటిముంపు ప్రాంతాలుగా గుర్తించి...
Close