0 0

విద్య, వ్యాపార సంస్థలు బంద్ పాటించాలని కోరిన అమరావతి జేఏసీ

అమరావతి ఉద్యమం 67వ రోజుకు చేరుకుంది. దీక్షలు,ధర్నాలు, ఆందోళనలతో మార్మోగింది. అదే జోరుతో ఉద్యమాన్ని రైతులు కొనసాగుతోంది. శనివారం అమరావతి బంద్‌కు జేఏసీ పిలుపు నిచ్చింది. 29 గ్రామాల్లో బంద్‌ పాటిస్తున్నారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చినట్లు జేఏసీ తెలిపింది....
0 0

జగన్ నియంతృత్వానికి కేంద్రం అడ్డుకట్ట వేయాలి: అమరావతి జేఏసీ

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళన, రాష్ట్ర అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి ఏమాత్రం ఆలోచన లేదని అమరావతి జేఏసీ నాయకులు అన్నారు. రాజధాని కోసం రైతులు పోరుబాట పట్టినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అని టీడీపీ నేత జీవీ...
0 0

అనంతపురంలో వినూత్నరీతిలో నిరసన

ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న సీఎం జగన్ తీరుకు నిరసనగా.. అనంతపురం జిల్లా కదిరిలో జేఏసీ నాయకులు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ రివర్స్ పాలన సాగిస్తున్నారంటూ.. వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు...
0 0

ఏపీలో సినిమాలు ఆడనివ్వం: అమరావతి విద్యార్థి జేఏసీ

రాజధానిగా అమరావతి కోసం జేఏసీ ఉద్యమం ఉధృతమైంది. రైతుల ఉద్యమానికి సినీపరిశ్రమ కూడా మద్దతు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ముందు అమరావతి విద్యార్ధి యువజన జేఏసీ నేతల ఆందోళన తలపెట్టింది. 53 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా...
0 0

చిత్ర పరిశ్రమకు అమరావతి సెగ

రాజధానిగా అమరావతి కోసం జేఏసీ ఉద్యమం ఉధృతమైంది. 53 రోజులుగా చేస్తున్న రైతుల ఉద్యమానికి ప్రజలందరి మద్దతు లభిస్తోంది. ఉద్యమానికి సినీపరిశ్రమ కూడా మద్దతు ఇవ్వాలని అమరావతి జేఏసీ డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ముందు విద్యార్ధి యువజన జేఏసీ...
0 0

హస్తినలో అలుపెరగని పోరాటం చేస్తున్న అమరావతి జేఏసీ నేతలు

అమరావతి రైతులు, జేఏసీ నేతలు శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. ఏపీ రాజధాని తరలింపుతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టం గురించి ఆయనకు వివరించారు. గత 52 రోజులుగా తాము అమరావతి కోసం ఆందోళన చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.....
0 0

కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసిన అమరావతి రైతులు

అమరావతి గోడు వినిపించేందుకు ఢిల్లీ వెళ్లిన రాజధాని రైతులు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాజధాని తరలింపు వల్ల జరిగే నష్టాన్ని, ఆర్థిక ఇబ్బందులను రైతుల కష్టాలను.. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సభ్యులు.. నిర్మల సీతారామన్‌కు వివరించారు.
0 0

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసిన అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను రాజధాని రైతులు కలిశారు. రైతులతో పాటు అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు, టీడీపీ ఎంపీలు గల్లాజయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కనకమేడల కూడా పీయూష్‌ గోయల్‌తో భేటీ అయ్యారు. రాజధాని మార్పు, తమకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు...
0 0

ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలవనున్న అమరావతి జేఏసీ నేతలు

మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు.. అన్న నినాదాలతో అమరావతి ప్రాంతం హోరెత్తిపోతోంది. తుళ్లూరు, మందడం, వెలగపూడితో పాటు పలు గ్రామాల్లో రైతులు 48వ రోజు కూడా పోరాటం కొనసాగిస్తున్నారు. తమ ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. అసలు తాము...
0 0

గుంటూరు జిల్లా వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో బంద్

అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. టీడీపీ నేత, మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు.. కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గుంటూరు బస్టాండ్ కూడలిలోని ఎన్‌టీఆర్‌ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. అనంతరం భారీ బైక్‌...
Close