కర్ణాటకలో 17 మంది రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. స్పీకర్‌ తీసుకున్న అనర్హత వేటు నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే.. అసెంబ్లీ కాలపరిమితి ముగిసే వరకు.. అంటే 2023 వరకు.. వాళ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేదంటూ.. సభాపతి విధించిన నిషేధాన్ని మాత్రం కొట్టివేసింది. డిసెంబర్‌లో జరగబోయే ఉప ఎన్నికల్లో వారికి పోటీ చేసే అవకాశం ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కర్నాటక అనర్హత […]

  కర్నాటకలో ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనర్హత వేటు వేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే.. ఐదేళ్లపాటు అసెంబ్లీ కాల పరిమితి ముగిసే వరకు కాకుండా.. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. అసెంబ్లీలో కుమారస్వామి బల నిరూపణ సమయంలో 17 మంది ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించారు. వారిలో 12 మంది కాంగ్రెస్‌కు చెందినవారు. మరో ముగ్గురు జేడీఎస్ […]

మా ఆయన నీకు నచ్చాడా.. నా తల్లే.. నా బంగారమే.. నేను కూడా ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నాను.. మంచి బేరమే దొరికింది.. సరే ఇంతకీ ఎంతకి కొంటావో చెప్పు.. రూ.5 లక్షలకు ఒకేనా.. డబ్బు కట్టి ఆయన్ని పట్టుకుపో.. ఏంటో మార్కెట్లో గొర్రెల బేరంలా సాగింది వాళ్లిద్దరి మధ్యా మాటల వ్యవహారం. అప్పుడెప్పుడో తెలుగులో ఎస్వీకృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాను తలపించింది ఈ ఘటన. కర్ణాటక మాండ్యా […]

కోరిక తీరితే చాలు.. వావి వరుసలు, మంచి చెడు విచక్షణ కోల్పోతున్నారు. అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలు బలిచేసుకుంటున్నారు. మామ తండ్రితో సమానమంటారు. అయినా కోడలిపట్ల విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. కోర్కెలు తీర్చుకోవడమే పరమావధిగా చాటు మాటు వ్యవహారాలు సాగించాడు. దానికి కోడలు కూడా వంత పాడింది. మామ చేసే ప్రతి చర్యను సమర్థించింది. కర్ణాటకలోని విజయపురం జిల్లాలోని ఇండి తాలూకా ఖేడగి గ్రామానికి చెందిన పుట్టప్ప, భార్య రేణుక, […]

పాము తెల్లగా బంగారు వర్ణంలో మెరిసి పోతుండేసరికి.. అది భయంకరమైన నాగు పాము అని తెలిసినా ఫొటోల్లో బంధించారు కర్ణాటకలోని కడలూరి వాసులు. మరి అరుదుగా కనిపించే ఆ శ్వేత నాగు అందరి మధ్యలోకి వస్తే.. జనం బెదిరి పోతారనుకుంది కానీ ఇలా భయం, భక్తి ఏ మాత్రం లేకుండా ఫోటోలు దిగుతారనుకోలేదు. చుట్టూ జనం గుమిగూడేసరికి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ బుసలు కొట్టింది. పడగ విప్పి కోపంగా చూసింది. కానీ […]

నేటి యువతీ యువకులకు ఎన్నో అవకాశాలు. వారికున్న తెలివితేటలకు ఆధునిక పరిజ్ఞానము తోడై అద్భుతాలు సృష్టిస్తున్నారు. వినూత్న ఆలోచనలకు రూపకల్పన చేస్తున్నారు. టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కుతున్నారు. అతి తక్కువ వ్యయంతో 22 ఏళ్ల ఇంజనీరింగ్ యువకుడు పోర్టబుల్ వాటర్ ఫిల్టర్‌ను తయారు చేసి పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. బాటిల్‌లో పోసిన నీరు ఈ పరికరం ద్వారా క్షణాల్లో పరిశుభ్రంగా మారిపోతుంది. ‘ప్యూరిట్ ఇన్ పాకెట్’ పేరుతో తీసుకు వచ్చిన […]

కర్ణాటకలో ఫోన్ ట్యాపింగ్ వివాదం కలకలం రేపుతోంది. కుమారస్వామి ప్రభుత్వం హయంలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తన ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని అనర్హత వేటు పడిన విశ్వనాథ్ అనే ఎమ్మెల్యే ఆరోపించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే పాటిల్‌తో పాటు మరో బీజేపీ ఎమ్మెల్యే అశోక తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరు నెలల కిందటే ఆరోపించినట్లుగా ఆయన గుర్తుచేశారు. కేవలం తమనే […]

చాలా రోజుల తర్వాత తుంగబద్ర నది ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటకలో కురుస్తోన్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయిలో నిండిపోయింది. దీంతో.. అదికారులు తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తివేసి 2లక్షల 50వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో.. తుంగబద్ర నది నుంచి విడుదలైన వరదనీరు మంత్రాలయం దాటి దిగువన ఉన్న సుంకేసులకు చేరుకుంది..ఈనేపథ్యంలో.. నిన్న మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయిన సుంకేసుల రిజర్వాయర్‌ […]

దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ .. ఇక్కడ అని లేకుండా ప్రతి రాష్టాన్ని వర్షాలు ముంచెత్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో వరుణుడు భీభత్సం సృష్టిస్తున్నాడు. కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఏపీ రాష్ఱ్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి, కృష్ణ ,కావేరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. భారీ వరదల కారణంగా 25 మంది మృతి చెందారు. వర్షం […]

కర్ణాటకలో…. రాజకీయ హైడ్రామా మరో మలుపు తిరిగింది. రాజీనామా ఉపసంహరించుకుని పార్టీలో ఉంటానని చెప్పిన రెబల్‌ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు మళ్లీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి బుజ్జగింపు ప్రయత్నాలు మళ్లీ మొదటికొచ్చాయి. బల పరీక్ష సమయం దగ్గరపడే కొద్దీ కూటమికి మరిన్ని పరీక్షలు ఎదురవుతూనే ఉన్నాయి. కూటమి నేతలు బుజ్జగిస్తున్నప్పటికీ కాంగ్రెస్ రెబల్‌ నేతలు దిగి రావడం లేదు. కర్ణాటక రాజకీయలు సస్పెన్స్‌ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. కాంగ్రెస్‌లోనే […]