ఎంఐఎం, టీఆర్ఎస్ కుట్రతో పాతబస్తీకి మెట్రో రాకుండా పోయింది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

జేబీఎస్‌ -ఎంజీబీఎస్ మెట్రో‌ ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందే మంత్రి తలసాని ఫోన్‌ చేశారని.. ఆరోజు పార్లమెంట్‌లో విప్‌ ఉండటం వల్ల రాలేకపోయానన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పాత బస్తీలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఎంఐఎం కుట్రలో టీఆర్‌ఎస్‌ భాగస్వామ్యం అయి పాతబస్తీకీ... Read more »

భైంసాలో నువ్వా.. నేనా.. అన్నట్టు తలపడుతున్న బీజేపీ-ఎంఐఎం

భైంసాలో మున్సిపల్ ఎన్నికలు ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు అల్లర్లతో తారాస్థాయికి చేరిన భైంసాలో ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ బీజేపీ- ఎంఐఎం హోరాహోరీగా తలపడుతున్నాయి. మొత్తం 26 వార్డులకుగాను.. ఎంఐఎం 7, బీజేపీ 6 స్థానాల్లో విజయం సాధించింది. అటు... Read more »

ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌లో ఈ నెల 25న ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొన్ని షరతులతో.. సభకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. ఎలాంటి ర్యాలీ చేయకూడదని, కేవలం సభ మాత్రమే జరుపుకోవాలని ఆదేశించింది. రిపబ్లిక్‌ డేకు ముందు రోజు ఎంఐఎం సభకు అనుమతి ఇవ్వొద్దంటూ..... Read more »

సీఏఏ అంశంలో విపక్షాలకు బిగ్ షాక్.. స్టే ఇవ్వడానికి అంగీకరించని సుప్రీం కోర్టు

పౌరసత్వ సవరణ చట్టంపై మోదీ సర్కారుకు బిగ్ రిలీఫ్ లభించింది. పౌరచట్టంపై స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. CAA ప్రక్రియను నిలిపివేయడానికి కూడా సుప్రీంకోర్టు ఒప్పు కోలేదు. ఈ చట్టంపై కేంద్రప్రభుత్వం 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అప్పటిలోపు హైకోర్టులు ఎలాంటి... Read more »

ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు తీసుకోవద్దు: అసదుద్దీన్ ఓవైసీ

ఆర్టీసీ సమ్మెపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. దేశంలో తీవ్ర ఆర్థిక మాంద్యం ఉందన్న ఆయన.. ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్‌ మాటలను వినాలని కోరారు. సమ్మె సమయంలో కొంతమంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటంపై ఆవేదన వ్యక్తం చేశారు. తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు.... Read more »

క్షీణించిన అక్బరుద్దీన్ ఆరోగ్యం.. లండన్ తరలింపు

ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆరోగ్యం క్షీణించింది. గతంలో చంద్రాయణగుట్ట సమీపంలో అక్బరుద్దీన్‌పై దాడి జరిగింది. ఆ దాడి నుంచి తృటిలో ప్రాణాలతో అక్బరుద్దీన్‌ బయటపడినా.. అప్పట్లో తీవ్ర గాయాలు కావడంతో ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా అక్బరుద్దీన్‌... Read more »