మైనర్ బాలికపై అత్యాచారం

ఏలూరులో ఘోరం చోటు చేసుకుంది. 14 ఏళ్ల మైనర్‌ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. కొత్త బస్టాండ్ వెనుక ప్రాంతంలో ఉన్న ఓ షెడ్డులో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి...
0 0

దారుణం.. దివ్యాంగురాలైన మైనర్‌ బాలికపై అత్యాచారం

యాదాద్రి జిల్లా వలిగొండలో దారుణమైన ఘటన జరిగింది. దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం చేశాడో కామంధుడు. నిందితుడు పక్కింటి మహేందర్‌గా గుర్తించారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వలిగొండలో కేసు పెట్టినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....
Close