భార్యా,భర్తల గొడవ.. పసికందును రూ. 1000కు అమ్మకానికి పెట్టిన తల్లి

భార్యా భర్తల మధ్య గొడవ అభం శుభం తెలియని ఓ చిన్నారిని రోడ్డున పడేసింది.. వరంగల్‌ జిల్లాలో కన్నబిడ్డనే అమ్మకానికి పెట్టింది ఓ తల్లి.. జనగామ జిల్లా పెంబర్తి గ్రామానికి చెందిన ఓ మహిళ.. ఏడు నెలల తన పసికందును... Read more »

ఆలయ పూజారి.. అంత్యక్రియలకు డబ్బుల్లేవని అమ్మ శవాన్ని..

కష్టమో.. సుఖమో.. కనిపెంచింది.. పెద్దవాడ్ని చేసింది. విద్యాబుద్దులు నేర్పించింది. కొడుకు తన కాళ్ల మీద తాను బ్రతికే ధైర్యాన్ని ఇచ్చింది. వృద్ధాప్యంలో కొడుకు ఆదరణకు నోచుకోలేకపోయింది. పట్టెడన్నం కరువై పరలోకానికి వెళ్లిన తల్లికి అంత్యక్రియలకు డబ్బుల్లేవని ఆమె శవాన్ని చెత్త... Read more »

కూతురిని చంపి.. ఉరి వేసుకున్న నటి

మానసిక సమస్యలు.. మారని ఆర్థిక పరిస్థితులు. మరణమే శరణ్యమనుకుంది బుల్లి తెర నటి. కూతురిని కడతేర్చి తానూ తనువు చాలించింది ముంబై థానేకు చెందిన ఓ టీవీ ఆర్టిస్టు. ప్రాద్య్నా పర్కార్ అనే మహిళ మరాఠీ టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది.... Read more »

కూతురిపైనే యాసిడ్‌ దాడి చేసిన తల్లి

ఇన్నాళ్లు ప్రేమోన్మాదులు, శాడిస్టులు చేసిన యాసిడ్‌ దాడుల ఘటనలే చూశాం. ఇప్పుడు ఓ తల్లి ఏకంగా తన కూతురిపైనే యాసిడ్‌ దాడి చేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగింది. వృద్ధాప్యంలో తనను వదిలివెళ్లిపోతోందన్న కోపంతో దాడి చేసింది.... Read more »

ఒడిలో ప్రాణంలేని బిడ్డ.. అంత్యక్రియలకు డబ్బుల్లేక అమ్మ బొమ్మలమ్ముతూ..

ఏడవడానికి కూడా కన్నీళ్లు రావట్లేదు. పాలింకి పోయినట్లు కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి ఆ అమ్మకళ్లలో. బిడ్డ అంత్యక్రియలు చేయడానిక్కూడా డబ్బుల్లేక అమ్మ బొమ్మలమ్ముతోంది. వచ్చే ఆ పదో పరకతోనే ఆకలితో ఆలమటిస్తున్న మిగిలిన ఇద్దరు బిడ్డల కడుపు నింపాలి.. తాగడానికి... Read more »