ఏపీ ప్రభుత్వానికి పీపీఏ షాక్

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని పోలవరం అథారిటీ వ్యతిరేకించింది. దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమవుతుందని స్పష్టంగా చెప్పింది. అదే సమయంలో ఖర్చులు కూడా తడిసి మోపెడు అవుతాయని తేల్చి చెప్పింది. అటు.. కేంద్రం కూడా రివర్స్ టెండరింగ్‌ను తప్పు... Read more »

అలా చేయకుంటే పోలవరం ఒక కలగానే మిగిలిపోతుంది : చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు నుంచి నవయుగను వెనక్కి వెళ్లాలంటూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ఘాటుగా స్పందించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదని ఎగతాళి చేశారని.. కానీ ఈ రోజు స్పిల్‌వేలో ఉండే రివర్స్‌ స్లుయీజ్‌ గేట్ల ద్వారా 2 లక్షల... Read more »

పోలవరం నిర్మాణంపై గత టీడీపీ ప్రభుత్వానికి కేంద్రం క్లీన్‌చిట్‌

పోలవరం నిర్మాణంపై గత టీడీపీ ప్రభుత్వానికి కేంద్రం క్లీన్‌చిట్‌ ఇచ్చింది. సహాయ పునరావాస చర్యల్లో అవకతవకలు జరిగినట్లు తమకెలాంటి ఫిర్యాదులు రాలేదని రాజ్యసభ వేదికగా కేంద్రం స్పష్టం చేసింది. ఇటు ఏపీ అసెంబ్లీలోనూ పోలవరంపై అధికార వైసీపీ చేసిన ఆరోపణలను టీడీపీ అధినేత చంద్రబాబు... Read more »

పోలవరం ప్రాజెక్ట్‌ పనులపై రివ్యూ

పోలవరం ప్రాజెక్ట్‌ పురోగతి పనులపై.. రివ్యూ చేసింది ప్రాజెక్ట్‌ అథారిటీ. విజయవాడ బందరు రోడ్డులోని ఇరిగేషన్‌ శాఖ ఆఫీసులో ఈ అథారిటీ సమావేశమైంది. పోలవరం వద్ద నిర్మించిన కాఫర్‌ డ్యాం రక్షణపైనా చర్చలు జరిపారు. ప్రస్తుతం కాపర్‌ డ్యాం… పాక్షికంగానే పూర్తైంది. వరదలు రాకముందే…... Read more »