జూలై 21 నుంచి అమర్‌నాథ్ యాత్ర

అమర్‌నాథ్ యాత్ర ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో 10వేల మంది యాత్రికులకు మాత్రమే ప్రభుత్వం ఇవ్వనుంది. దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అయితే అమర్‌నాథ్ గుహ దగ్గరికి మాత్రం కేవలం 500 మంది యాత్రికులను మాత్రమే అనుమతిస్తామని... Read more »

డెహ్రాడూన్‌లో రెండ్రోజులు షట్ డౌన్

కరోనా కట్టడికి ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో కరోనా కట్టడికి వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. శని, ఆదివారాలు పూర్తిగా షట్ డౌన్ ప్రకటించాయి. నిత్యావసరాలు మినహా.. అన్నీ బంద్ చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు 48 గంటలు అన్ని... Read more »

కాలాపానీ, లిపులేఖ్ భారతీయులవే.. స్పష్టం చేస్తున్న రికార్డులు

కరోనా వ్యాప్తికి కారణం భారతీయులే అంటూ వేలెత్తి చూపుతున్న నేపాల్.. సరిహద్దు ప్రాంతాలు కలాపానీ, లిపులేఖ్‌లతో పాటు నభిధాంగ్‌లలోని మొత్తం భూమి తమదేనంటూ ఓ కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు ఆ దేశ ప్రధాని ఓలీ. బ్రిటీష్ వారి పాలన నుంచి లిపులేఖ్ ప్రాంతం... Read more »

భక్తులు లేకుండా బద్రీనాథ్ దేవాలయంలో పూజలు

ప్రముఖ పుణ్యక్షేత్రం.. బద్రీనాథ్ దేవాలయం తలుపులు శుక్రవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో ఆలయ అధికారులు తెరిచారు. లాక్ డౌన్ కారణముగా భక్తులు ఎవరూ రాలేదు. దీంతో బద్రీనాథ్ ఆలయ చరిత్రలో.. భక్తులు లేకుండా తెరవడం ఇదే మొట్టమొదటిసారి. ఆలయ ప్రధాన పూజారితోపాటు కేవలం... Read more »

విధుల్లో చేరని 400 మంది వైద్యులకు ఉద్వాసన

విధుల్లో చేరని 400 మందికి పైగా వైద్యులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం సర్వీసుల నుంచి తొలగించింది. వీరంతా విధుల్లో చేరడం గానీ, ప్రొబెషన్ పీరియడ్ పూర్తి చేయడం కానీ చేయలేదు. దాంతో వీరందరి సర్వీసును రద్దు చేసింది. వీరి స్థానంలో నూతన వైద్యుల నియామకం చేపడతామని... Read more »

వడగళ్ల వాన ముందు మందుబాబుల సంకల్పబలం గెలిచింది

40 రోజుల తరువాత మందుల షాపులు తెరవటంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. గంటల కొద్ది క్యూ లైన్లో నిలబడి మరి గొంతు తడుపుకుంటున్నారు. ఎంతటి కష్టం అయినా.. పడి చివరికిఇ మందు వేయాలని అనుకుంటున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ లో వడగండ్ల వానను కూడా లెక్క... Read more »

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి.. 500 సార్లు క్షమాపణలు కోరిన విదేశీయులు

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన విదేశీయులు.. 500 సార్లు క్షమాపణలు చెప్పారు. ఉత్తరాఖండ్ లోని తపోవన్ ప్రాంతంలో నివసిస్తున్న పాలయూ దేశాలకి చెందిన కొందరు విదేశీయులు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి, రోడ్ల మీద తిరుగుతున్నారు. దీనిని గమనించిన అక్కడి పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు.... Read more »

ఓ వైపు తీవ్ర ఇబ్బందులు.. మరోవైపు కొత్త అందాలు..

ఉత్తరాఖండ్‌లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో ప్రసిద్ధ కేధార్‌నాథ్‌ ఆలయ పరిసర ప్రాంతాలు పూర్తిగా మంచుమయమైపోయాయి. అటు.. హిమాచల్ ప్రదేశ్ మంచు దుప్పటి కప్పుకుంది. సిమ్లా జిల్లాలోని నర్కాండా ప్రాంతంలో మంచు భారీగా కురుస్తోంది. భారీగా కురుస్తున్న మంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.... Read more »

కన్నీళ్ళు పెట్టించే కథ.. 132 గ్రామాల్లో ఒక్క ఆడపిల్లా పుట్టలేదు..

ఆడ పిల్లలను బతికించండి..చదివిచండి ఎన్ని అవగాహాన కార్యక్రమాలు చేస్తున్న అవి ఏవి కొందరికి చెవులకు ఎక్కడం లేదు. ఆనాగరికపు ఆలోచనలతో ఆడపిల్ల అని తెలియగానే పురిటిలోనే చంపెస్తున్నారు. ప్రపంచాన్ని అరచేతిలో చూస్తున్న రోజులు కూడా ఇలాంటివి జరుగుతుండడం సమాజం వెనక్కి వెళుతుందనే విషయాన్ని స్పష్టం... Read more »